• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో స్టార్‌ గుట్టు రట్టు...

మరో స్టార్‌ గుట్టు రట్టు చేసిన కరణ్‌ షో..!

By - Tupaki Desk
Update: 2018-11-12 15:30 GMT
ఉత్తరాధిన కరణ్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కు అత్యంత ప్రజాధారణ ఉంటుంది. బాలీవుడ్‌ సెలబ్రెటీలతో సాగే ఈ టాక్‌ షో తో కరణ్‌ జోహార్‌ మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న సెలబ్రెటీలు ఎవరైనా తమ రహస్యాలు అన్ని చెప్పాల్సిందే. ఏదో ఒక విధంగా సెలబ్రెటీల నుండి రహస్యాలు లాగేస్తాడు. ఇప్పటికే ఎంతో మంది ప్రేమ వ్యవహరాలను - వ్యక్తిగత విషయాలను వారితోనే బయటకు చెప్పించిన కరణ్‌ తాజాగా మలైకా అరోరా త్వరలో అర్జున్‌ కపూర్‌ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా లీక్‌ చేసిన విషయం తెల్సిందే. ఇక బాలీవుడ్‌ యువ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రేమ విషయాన్ని కూడా గుట్టు రట్టు చేశాడు.

చాలా కాలంగా వరుణ్‌ ధావన్‌ - నటాషా దలాల్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల పట్ల స్పందించేందుకు వరుణ్‌ ఆసక్తి చూపించలేదు. పెళ్లి - ప్రేమ అనేది తమ వ్యక్తిగతం అని - ఆ విషయం గురించి ఎవరికి తాను చెప్పాల్సిన అవసరం లేదంటూ పలు సార్లు వరుణ్‌ ధావన్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా కరణ్‌ జోహార్‌ షో లో తన ప్రేమ - పెళ్లి విషయమై వరుణ్‌ ధావన్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.

తాను ప్రస్తుతం నటాషా దలాల్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. నటాషాకు మీడియా - ఈ హంగామా అంటే ఇష్టం ఉండదు. అందుకే ఆమెకు పూర్తి స్వేచ్చ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆమె గురించి ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తాను భావిస్తున్నాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కరణ్‌ షో లో ప్రకటించాడు. ఒక సింపుల్‌ అమ్మాయి నటాషా అని - ఆ సింపుల్‌ గా ఉండే తనమే నాకు నచ్చిందని వరుణ్‌ ధావన్‌ అన్నాడు. పెళ్లి ఎప్పుడనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Tags:    
  • Koffee With Karan 6 
  • Varun Dhawan 
  • Natasha Dalal 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS