ఫొటోటాక్ : 20 ఏళ్లయినా బోర్ కొట్టని అందం
బాలీవుడ్ హాట్ హీరోయిన్ కిమ్ శర్మ. ఈ అమ్మడు నార్త్ లో మాత్రమే కాకుండా సౌత్ లో కూడా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. తెలుగు సినిమాల్లో సైతం హీరోయిన్ గా నటించి ఐటెం సాంగ్స్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉంది. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా తన అందాల ప్రదర్శణ చేస్తూనే ఉన్నారు. మామూలుగా నాలుగు పదుల వయసులో ఉన్న హీరోయిన్స్ స్కిన్ షోకు ఆసక్తి చూపించరు. ఒకవేళ స్కిన్ షో చేసినా ప్రేక్షకులు చూసేందుకు ఇష్ట పడరు.
కాని కిమ్ శర్మ నాలుగు పదుల వయసు లో కూడా బికిని తో యూత్ ఆడియన్స్ ను మత్తెకిస్తూ ఉంది. కిమ్ శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 20 ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్లయినా కూడా కిమ్ శర్మ గ్లామర్ ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ చేయాలని.. హీరోయిన్ గా నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా ఈ బికినీ ఫొటో తో నెటిజన్స్ ముందుకు వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతూనే ఉన్నారు.
నాలుగు పదుల వయసు లో స్టిఫ్ ఫిజిక్ తో బికినీ లో ఈ అమ్మడు పదేళ్లు తగ్గి మరీ కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కిమ్ శర్మ గతంలో పలువురితో ప్రేమ వ్యవహారాలు సాగించిందంటూ వార్తలు వచ్చాయి. ఈమె విషయమై అనేక విమర్శలు పుకార్లు వచ్చాయి. అయినా కూడా వాటన్నింటిని వెనక్కు నెట్టి కెరీర్ లో సక్సెస్ ఫుల్ అయ్యింది.