• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమె క్లీవేజ్ గుట్టు...

ఆమె క్లీవేజ్ గుట్టు అదన్నమాట

By - Tupaki Desk
Update: 2016-02-19 22:30 GMT
వయసు పెరిగే కొద్దీ అందాలు అదుపు తప్పడం కామన్. అమ్మాయిల సొగసు కూడా వయసుకు తగ్గట్లే ఉంటుంది. టీనేజీలో.. పాతికేళ్ల లోపు కనిపించే సొగసు ఆ తర్వాత వయసు ప్రభావంతో తగ్గిపోతుంది. ఐతే మామూలు అమ్మాయిల సంగతేమో కానీ.. సినిమాలు, టీవీల్లో కనిపించేవాళ్లు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు. ఈ అందాల మీదే తమ కెరీర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి కొలతల్లో తేడాలు రాకుండా.. అందాల పటుత్వం తగ్గిపోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎద అందాల్లో పరువపు పొంగు కోల్పోకుండా ఉండటానికి చాలా ప్రత్యేకమైన మార్గాల్ని అనుసరిస్తుంటారు.

 ఐతే ఎంత కష్టపడ్డా ఓ వయసు దాటాక ఆ పటుత్వాన్ని కాపాడ్డం కష్టం. కానీ  అమెరికన్ టీవీ, రియాల్టీ షోల రారాణి కిమ్ కర్దాషియాన్ మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన సొగసుతో కనిపించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉటుంది. ఎగసిపడే ఆమె అందాలు ఇప్పటికీ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఐతే ఈ విషయంలో కిమ్ లోగుట్టు వేరే ఉందని ఇప్పుడే తెలిసింది. స్వయంగా ఆ గుట్టేంటో ఆమే బయటపెట్టింది. ఎద అందాల ఎగసి పడుతున్నట్లు ఉండటానికి.. ఆమె వాటికి టేపు వేసి అతికిస్తుందట. దాని మీద బ్రా తొడికి ఆ టేపు కనిపించకుండా కవర్ చేస్తుందట. అందువల్లే తన ఎద అందాలు అంత పటుత్వంతో కనిపిస్తాయని వెల్లడించి షాకిచ్చింది కిమ్. ఐతే ఆ గుట్టేదో తెలియకుండా దాచిపెడితేనే బాగుండేదని నిట్టూరుస్తున్నారు కుర్రాళ్లు. ఎందుకంటే ఇకపై ఎగసిపడుతున్న ఆమె ఎద సౌందర్యాన్ని చూసినపుడల్లా.. దానికి కారణం వేరే అని చల్లారిపోతారు కదా.

Tags:    
  • Kim Kardashian 
  • Cleavage Secret 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS