• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కియ‌రా డ్యాన్సులు ర‌చ్చ...

కియ‌రా డ్యాన్సులు ర‌చ్చ ర‌చ్చ‌లే

By - Tupaki Desk
Update: 2019-03-20 05:01 GMT
భ‌ర‌త్ అనే నేను - విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించింది కియ‌రా అద్వాణీ. న‌టించింది రెండు సినిమాలే అయినా త‌న‌కు అంత‌కుమించి ఐడెంటిటీ ద‌క్కింది. న‌వ‌త‌రం అంద‌గ‌త్తెల్లో వాడి వేడి ఉన్న అమ్మ‌డిగా పాపులారిటీ ద‌క్కించుకుంది. ఓవైపు టాలీవుడ్ లో అవ‌కాశాలు అందుకుంటూనే, మ‌రోవైపు ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో కియ‌రా నిరంత‌రం హాట్ టాపిక్ అవుతోంది. ముంబైలో ఏ ర్యాంప్ షో జ‌రిగినా అక్క‌డ కియరా త‌ప్ప‌నిస‌రిగా వాలిపోతోంది. పార్టీలు, ప‌బ్బులు, క్ల‌బ్బులు, ఫంక్ష‌న్లు ఏదైనా అక్క‌డ కియ‌రా ర్యాంప్ షో త‌ప్ప‌నిస‌రి. ఇటీవ‌లి కాలంలో ఇంత వేగంగా పాపుల‌రైన వేరొక నాయిక లేదంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం రెండే రెండేళ్ల‌లో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ ని అందుకున్న బ్యూటీగా కియ‌రా పేరు మార్మోగిపోతోంది.

లేటెస్టుగా ఈ బ్యూటీ ప్ర‌ఖ్యాత జీ సినీ అవార్డ్స్ 2019 వేడుక‌లో త‌ళుకుబెళుకుల ప్ర‌ద‌ర్శ‌న‌తో మతి చెడ‌గొట్టింది. ఈ పుర‌స్కారాల వేళ ఇన్ స్టాగ్ర‌మ్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌కు సంబంధించిన ఫోటోల్ని కియ‌రా షేర్ చేసింది. ఇవ‌న్నీ యూత్ గుండెల్లో బుల్లెట్లు లా దూసుకుపోతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జీ అవార్డుల వేడుక‌లో కియ‌రా ఇచ్చిన డేర్ డెవిల్ పెర్ఫామెన్స్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి బ‌ద్లాపూర్ నుంచి జీనా జీనా పాట‌కు .. ఏబీసీడీ 2 నుంచి స‌న్ సాథియా.. పాట‌కు స్టెప్పు క‌లిపిన కియ‌రా కిర్రాక్ స్టెప్పుల‌తో మ‌తి చెద‌ర‌గొట్టేసింది.

ధావ‌న్ బోయ్ అంటేనే డ్యాన్సుల్లో మెరుపులు.. ఉరుములు. అలాంటి ట్యాలెంటెడ్ గ‌య్ తో కియ‌రా పోటీ ప‌డుతూ డ్యాన్సులు చేయ‌డం గురించి ఆ ఇద్ద‌రి కెమిస్ట్రీ సింక్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా. కియరా ఇస్పీడ్ చూస్తుంటే ఇటు సౌత్ ఇండ‌స్ట్రీస్ తో పాటు అలు ముంబై ప‌రిశ్ర‌మ షేక్ అవ్వాల్సిందేన‌ని తాజా ఈవెంట్ చెబుతోంది. 

For Video Click Here


Tags:    
  • Kiara Advani 
  • Zee Cine Awards 2019 
  • Varun Dhawan 
  • telugu News 
  • Latest updates 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS