• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్‌ 2.. మ్యూజిక్...

కేజీఎఫ్‌ 2.. మ్యూజిక్ లవర్స్ కు గుడ్‌ న్యూస్‌

By - Tupaki Desk
Update: 2021-12-29 17:30 GMT
కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్‌ హిట్ అయిన నేపథ్యం లో కేజీఎఫ్‌ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్‌ అంచనాలను అందుకునేలా సినిమాను మొదటి సినిమా కు మించి తీసినట్లుగా చెబుతున్నారు.

గత ఏడాదిలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది విడుదల చేయాలనుకుంటే సెకండ్‌ వేవ్‌ వల్ల వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ కు గాను ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది.

సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మళ్లీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలోనే బాలీవుడ్‌ కు చెందిన పెద్ద సినిమా విడుదల ఉంది. అందుకే విడుదల విషయం లో కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా విడుదల విషయం ఏమో కాని ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సినిమా స్థాయిని పెంచుతూనే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు పోస్టర్ లు సినిమా పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఒక వార్త మ్యూజిక్‌ లవర్స్ ను ఎగ్జైట్‌ అయ్యేలా చేస్తుంది.

కేజీఎఫ్ 2 లో ఎవర్‌ గ్రీన్ సూపర్‌ హిట్‌ క్లాసిక్‌ పాట ను రీమిక్స్ చేయబోతున్నారట. షో లో సినిమా లోని మెహబూబా మెహబూబా పాటను ఎక్కువగా మార్చకుండా సింపుల్‌ గా రీమిక్స్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాట ను హైదరాబాద్‌ లో షూటింగ్‌ చేశారని అంటున్నారు.

ఒక ప్రముఖ హీరోయిన్ ఈ పాటలో కనిపించబోతుందట. ఆమె ఎవరు.. అసలు ఈ సినిమా లో ఆ పాట ఉందా అనే విషయాలు సస్పెన్స్ గా ఉన్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు నోరు తెరిస్తే కాని అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.


Tags:    
  • KGF2 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

Copyright @2026

Powered by Blink CMS