• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కౌశ‌ల్ కు 'హార్వెస్ట్'...

కౌశ‌ల్ కు 'హార్వెస్ట్' డాక్ట‌రేట్!

By - Tupaki Desk
Update: 2018-10-07 10:37 GMT
బిగ్ బాస్ -2 టైటిల్ విన్న‌ర్ కౌశ‌ల్ ...ఓవ‌ర్ నైట్ లో సెల‌బ్రిటీ అయిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఓ కంటెస్టెంట్ కు మద్ద‌తుగా ఓ ఆర్మీ ఏర్ప‌డ‌డం...ఆ ఆర్మీ...షోను శాసించే స్థాయికి చేర‌డం తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కౌశ‌ల్ ఆర్మీ పెయిడ్ అంటూ...కొంద‌రు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కౌశ‌ల్ ఆర్మీ పెయిడ్ అని నిరూపిస్తే ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని కౌశ‌ల్ చాలెంజ్ చేశాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా కౌశ‌ల్ ఆర్మీకి కౌశల్ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. త‌న‌కు ఓ విదేశీ యూనివర్సిటీ నుంచి డాక్ట‌రేట్ వ‌చ్చింద‌ని కౌశ‌ల్ ...సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే, ఆ డాక్ట‌రేట్ ఎందుకు వ‌చ్చిందో త్వ‌ర‌లోనే చెబుతాన‌ని, అప్ప‌టివ‌రకు అభిమానులు వేచి ఉండాల‌ని కోరాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

త‌న‌కు త్వ‌ర‌లో హార్వెస్ట్ బైబిల్ యూనివ‌ర్సిటీ నుంచి గౌర‌వ డాక్ట‌రేట్ ద‌క్క‌నుంద‌ని కౌశ‌ల్ త‌న అభిమానుల‌కు చెప్పాడు. ఈ విష‌యం గురించి త‌నకు అధికారికంగా ఫోన్ వ‌చ్చింద‌ని చెప్పాడు. అయితే, డాక్ట‌రేట్ వ‌చ్చిన కార‌ణాలు మాత్రం కౌశ‌ల్ వెల్ల‌డించ‌లేదు. త‌న అభిమానులంరికీ కొంతకాలం స‌స్పెన్స్ త‌ప్ప‌ద‌ని, త్వ‌ర‌లోనే ఆ కార‌ణం వెల్ల‌డిస్తాన‌ని అన్నాడు. అయితే, బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఏ అభ్య‌ర్థికి లేని విధంగా కౌశ‌ల్ కు ఓ ఆర్మీ ఏర్ప‌డ‌డం నేప‌థ్యంలోనే కౌశ‌ల్ కు డాక్ట‌రేట్ ప్ర‌దానం చేయ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే, ప్ర‌త్యేకంగా కౌశ‌ల్ ...త‌న ఆర్మీకు ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    
  • Kaushal 
  • Doctorate 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS