• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కౌశల్‌ ఆర్మీ...

కౌశల్‌ ఆర్మీ నిర్మాణంలో..!

By - Tupaki Desk
Update: 2018-11-19 16:37 GMT
బిగ్‌ బాస్‌ 2 విజేత కౌశల్‌ కు కౌశల్‌ ఆర్మీ అంటూ భారీ ఎత్తున అభిమానులు ఏర్పడిన విషయం తెల్సిందే. కౌశల్‌ ఆర్మీ వల్లే కౌశల్‌ ఫైనల్స్‌ వరకు వెళ్లడం - ఫైనల్‌ లో గెలవడం జరిగింది. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తానంటూ ముందే ప్రకటించిన కౌశల్‌ అన్నట్లుగానే పలు చిన్నా పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో అభిమానులతో మీటింగ్‌ లు ఏర్పాటు చేశాడు. భవిష్యత్తులో ఏం చేద్దాం - ఎలా చేద్దాం అనే విషయాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అభిమానులతో చర్చించిన తర్వాత కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేయాలని కౌశల్‌ నిర్ణయించుకున్నాడట.

కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కౌశల్‌ భావిస్తున్నాడు. అందుకోసం కౌశల్‌ ఆర్మీ సభ్యులు అంటే తన అభిమానులు కూడా సహకరిస్తాడని కౌశల్‌ భావిస్తున్నాడట. కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు చిన్న బడ్జెట్‌ సినిమాలను కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్న బడ్జెట్‌ చిత్రాలను నిర్మించి - వాటితో వచ్చే డబ్బును మళ్లీ కౌశల్‌ ఆర్మీ పౌండేషన్‌ ద్వారా సాయం చేసేందుకు ఉపయోగించాలనేది కౌశల్‌ ఆలోచనగా సమాచారం అందుతోంది.

బిగ్‌ బాస్‌ వల్ల వచ్చిన క్రేజ్‌ ను ఇప్పటి వరకు సినిమాల్లో వాడని కౌశల్‌ త్వరలోనే హీరోగా ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. కొత్త దర్శకుడితో కౌశల్‌ సినిమా ఉండే అవకాశం ఉంది. కౌశల్‌ భార్య నీలిమ నిర్మాతగా వ్యవహరించ బోతుందట. వచ్చే ఏడాది కౌశల్‌ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కౌశల్‌ హీరోగా క్రౌడ్‌ ఫండ్డింగ్‌ మూవీ తెరకెక్కబోతుందని అప్పుడు వార్తలు వచ్చాయి. కాని అది కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ బ్యానర్‌ లో అయినా కౌశల్‌ మూవీ వచ్చేనో చూడాలి.
Tags:    
  • Kaushal 
  • Vijay Anthony 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS