• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌...

గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ లో కౌశల్‌!

By - Tupaki Desk
Update: 2018-10-05 04:06 GMT
బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ క్రేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఒక విభిన్నమైన స్టైల్‌ తో బిగ్‌ బాస్‌ గేమ్‌ ఆడి - తనకంటూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ను పొందిన కౌశల్‌ విజేతగా నిలిచిన తర్వాత కూడా చాలా విశేష స్పందన పొందుతున్నాడు. కౌశల్‌ విజయంలో కౌశల్‌ ఆర్మీ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వేలాది మంది ప్రతి రోజు కూడా ఓట్లు వేస్తూ కౌశల్‌ ను గెలిపించారు. బిగ్‌ బాస్‌ చరిత్రలోనే ఎప్పుడు - ఏ కంటెస్టెంట్‌ కు కూడా దక్కని ఓట్లు కౌశల్‌ కు దక్కాయి.

తాజాగా తనకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారి నుండి నాకు కాల్‌ వచ్చిందని - బిగ్‌ బాస్‌ తో పాటు ఇతర రియాల్టీ షోల్లో అప్పటి వరకు ఏ ఒక్కరికి రానన్ని ఓట్లు మీకు వచ్చిన కారణంగా మీ పేరును గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చేర్చుతున్నట్లుగా చెప్పారు అంటూ స్వయంగా కౌశల్‌ ప్రకటించాడు. అతి త్వరలోనే గిన్నీస్‌ బుక్‌ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తనతో అన్నారని కౌశల్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న కౌశల్‌ మీడియాతో మాట్లాడిన సందర్బంగా గిన్నీస్‌ బుక్‌ రికార్డు గురించి తెలియజేశాడు. అదే సమయంలో రామ్‌ చరణ్‌ మూవీలో మీరు నటించబోతున్నారా అంటూ ప్రశ్నించగా... రామ్‌ చరణ్‌ - బోయపాటిల చిత్రంలో ఛాన్స్‌ వచ్చిన మాట వాస్తవమే కాని - ఇంకా ఒప్పందం చేసుకోలేదని - త్వరలోనే అది జరిగే అవకాశం ఉందని - ఆ తర్వాత నేనే ప్రకటిస్తాను అంటూ కౌశల్‌ చెప్పుకొచ్చాడు. తనపై విమర్శలు చేస్తున్న వారి గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదన్నాడు.

Tags:    
  • Kaushal 
  • Guinness Book of World Records 
  • Telugu news 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS