• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌...

పవన్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌ ను కూల్‌ చేసిన కౌశల్‌

By - Tupaki Desk
Update: 2019-02-28 16:55 GMT
విజయవాడలో హోటల్‌ లో రూం బుకింగ్‌ ఇష్యూలో పవన్‌ కళ్యాణ్‌ ను అవమానించినట్లుగా కౌశల్‌ మాట్లాడాడు అంటూ కౌశల్‌ ఆర్మీ నుండి బయటకు పంపించబడ్డ కొందరు వ్యక్తులు తాజాగా ఒక టీవీ ఛానెల్‌ చర్చ కార్యక్రమంలో చెప్పిన విషయం తెల్సిందే. వారి వ్యాఖ్యలతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో కౌశల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కౌశల్‌ ఫొటోలను చెప్పులతో కొడుతూ పెట్రోల్‌ పోసి తగులబెట్టడం జరిగింది. పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో కౌశల్‌ పై ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వస్తున్న విమర్శలకు కౌశల్‌ సమాధానం ఇచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ గారిని తాను పల్లెతి మాట అనలేదు. వారు కావాలని చేస్తున్న ఆరోపణలు అవి, నాకు పవన్‌ కళ్యాణ్‌ గారంటే చాలా అభిమానం - ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఫాలో అవుతాను. ఆయన వ్యక్తిత్వం - ఆయన పట్టుదలను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని నేను బిగ్‌ బాస్‌ 2 విజేతగా నిలిచాను. నాకు ఆయన పలు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం జరిగింది. బిగ్‌ బాస్‌ 2 లో విజేతగా నిలిచినప్పటి నుండి కూడా పవన్‌ కళ్యాణ్‌ గారిని కలవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఆయన వ్యక్తిగత సిబ్బందికి పదే పదే ఫోన్‌ లు కూడా చేశాను, వారు కూడా ఆ విషయం చెబుతారు. నేను పవన్‌ కళ్యాణ్‌ గారి గురించి విమర్శించాను అంటే ఎలా నమ్ముతారు అంటూ కౌశల్‌ ప్రకటించాడు.

ఇదే సమయంలో మహేష్‌ బాబు గారు అంటే కూడా నాకు చాలా అభిమానం అని, నేను మోడలింగ్‌ లో రాణించేందుకు మహేష్‌ బాబు గారు చాలా హెల్ప్‌ చేశారని కౌశల్‌ అన్నాడు. నేను ఆర్థికంగా ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా మహేష్‌ బాబు గారి సాయం కారణం అంటూ కౌశల్‌ చెప్పుకొచ్చాడు. ఇలా మహేష్‌ బాబు మరియు పవన్‌ ఫ్యాన్స్‌ ను చల్లార్చేందుకు - వారి మద్దతు పొందేందుకు కౌశల్‌ ప్రయత్నించాడు. మరి కౌశల్‌ మాటలను పవన్‌ - మహేష్‌ బాబు అభిమానులు విశ్వసిస్తున్నారా లేదా అనేది చూడాలి.

Tags:    
  • Kaushal 
  • Pawan Kalyan 
  • Mahesh Babu 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS