• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లిప్ లాక్ పై కత్రినా...

లిప్ లాక్ పై కత్రినా కస్సుబుస్సు

By - Tupaki Desk
Update: 2017-04-06 08:02 GMT
రణబీర్ కపూర్ - కత్రినా కైఫ్.. కొన్ని నెలల క్రితంవరకూ వీరిద్దరూ బాలీవుడ్ హాట్ పెయిర్. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ రొమాన్స్ పండించేశారు. సడెన్ గా ఏమైందో కానీ.. ఇద్దరూ విడిపోయారని.. బ్రేకప్ చెప్పేసుకున్నారనే విషయం తెలిసిపోయింది. అప్పటి నుంచి ఓ సినిమా సంగతి సంక్షోభంలో పడిపోయింది.

రణబీర్-కేట్ ల బ్రేకప్ కారణంగా.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గా జాసూస్ మూవీ.. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు ఓ పోస్టర్ విషయంలో హీరోయిన్-డైరెక్టర్ మధ్య వివాదం తలెత్తిందట. కత్రినాకు రణబీర్ లిప్ లాక్ చేసే ఈ పోస్టర్ ను విడుదల చేయడానికి వీల్లేదని ఖరాఖండీగా తేల్చేస్తోందిట కేట్. సినిమాలో కూడా ఆ సీన్ ఉండడానికి వీల్లేదన్నది ఆమె వెర్షన్. ఈ విషయంపై కత్రినాను కన్విన్స్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు అనురాగ్ బసు.

అంతే కాదు.. ఈ కిస్సింగ్ సీన్ కి ఫ్యూచర్ ప్రమోషన్స్ కి కూడా కేట్ లింక్ పెడుతోందని టాక్. ఇన్నేసి వివాదాలు అన్నీ దాటుకుని అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనే డౌట్ చాలా మందికి వస్తుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 14న జగ్గా జాసూస్ రిలీజ్ కావడం ఖాయం అంటున్నారు నిర్మాతలు. అప్పటికే ఎన్ని సీన్లు ఉంటాయో.. ఎన్ని కిస్సులు ఎగిరిపోతాయో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Katrina Kaif 
  • lip-lock images 
  • Ranbir Kapoor 
  • Jagga Jasoos Poster 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS