• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్లో వేసుకోవాల్సిన...

ఇంట్లో వేసుకోవాల్సిన నైటీతో బయటకు వచ్చావేంటి?

By - Tupaki Desk
Update: 2021-12-05 01:30 GMT
సెలబ్రెటీలు సోషల్‌ మీడియా ద్వారా నీరాజనాలు అందుకుంటారు.. అదే సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటారు. లక్షల మంది అభిమానులు కలిగి ఉండే సెలబ్రెటీలు కొద్ది మంది హేటర్స్ ను కూడా కలిగి ఉంటారు. ఆ హేటర్స్ సోషల్‌ మీడియాలో ఎప్పుడు బ్యాడ్‌ కామెంట్స్ పెడుతూ ట్రోల్‌ చేస్తూ ఉంటారు. చిన్న పాయింట్‌ ఏమైనా దొరికితే ఉతికి ఆరేసేందుకు వారు సిద్దంగా ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కు ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమెను విమర్శించే వారు కూడా చాలా మందే ఉంటారు. ఆమె తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ఇలా బ్లాక్ డ్రస్ లో వచ్చింది. ఆమె డ్రస్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాల్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదించారు కదా మేడమ్‌.. మరీ ఇలా నైట్‌ టైమ్‌ లో ఇంట్లో వేసుకునే నైటీని ఇలా బయటకు ఎందుకు వేసుకుని వచ్చారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గుతున్నా కొద్ది మీ ఔట్ ఫిట్ క్వాలిటీ తగ్గిస్తూ వస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆమె బ్లాక్ డ్రస్‌ పై చాలా నెగటివ్‌ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇలా సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ ను ట్రోల్స్ ను ఎదుర్కోవడం కరీనాకు కొత్తేం కాదు. కాని ఈసారి ఆమె డ్రస్ కాస్త ఎక్కువ ట్రోల్స్ కు గురి అవుతుంది. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆమె పట్టించుకోవాల్సిందే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరీనా కపూర్ ఇప్పుడు కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ తో పోటీ అన్నట్లుగా ఈమె సినిమాలు తెరకెక్కుతున్నాయి. గత ఏడాది ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరీనా కరోనా వల్ల ఈ ఏడాది సినిమాలు ఏమీ విడుదల చేయలేక పోయింది. కాని వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు ఈమె నుండి వస్తాయని తెలుస్తోంది. పెళ్లి పిల్లలు అయిన తర్వాత హీరోయిన్ గా ఇంత బిజీగా ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అందుకే కరీనా కపూర్‌ చాలా స్పెషల్‌ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ముందు ముందు కూడా హాట్‌ ఐటెం సాంగ్స్ తోనూ కరీనా అలరించేందుకు సిద్దంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.
Tags:    
  • Kareena Kapoor 
  • Kareena Kapoor images 
  • Kareena Kapoor troll 
  • Kareena Kapoor new pics 
  • Kareena Kapoor new looks 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS