• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ దేవరకొండ బాలీవుడ్...

విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయత్నాలు

By - Tupaki Desk
Update: 2018-12-10 07:56 GMT
పెళ్లి చూపులు సినిమాతో చిన్న సక్సెస్ తో మొదలై 60 కోట్ల షేర్ తెచ్చే బ్లాక్ బస్టర్ గీత గోవిందం దాకా సాగిన విజయ్ దేవరకొండ ప్రస్థానం మీద సినిమా పరిశ్రమలో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. మినిమం గ్యారెంటీ హీరోగా ఇప్పుడు నిర్మాతల పాలిట కామధేనువుగా కనిపిస్తున్న హీరో ఇతనొక్కడే అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విజయ్ దాని తర్వాత కొత్తవి ఏవి ఒప్పుకోలేదు.

తాజా అప్ డేట్ ప్రకారం విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కన్ను ఉన్నట్టు ముంబై టాక్. దానికి బలమైన కారణమే ఉంది. ఇటీవలే తన కాఫీ షోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తనకు ఇష్టమైన హీరో పేరుగా విజయ్ దేవరకొండనే చెప్పడం చూసి అతనూ షాక్ తిన్నాడు. అప్పుడు కాని అర్థం కాలేదు కేవలం తెలుగు మార్కెట్ కే పరిమితం అనుకున్న ఇతగాడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజయ్ దేవరకొండతో బాలీవుడ్ డెబ్యు చేయించడం కోసం కరణ్ జోహార్ సీరియస్ గానే ట్రై చేస్తున్నాడట. కాకపోతే ఇటీవలే తమిళ్ ఎంట్రీ కోసం నోటా చేసిన విజయ్ తొందరపాటులో ఎంత పొరపాటు చేసానో దాని ఫలితం చూసాక కాని అర్థం కాలేదు. పూర్తి అరవ నేటివిటీలో రూపొందిన ఆ మూవీ మనవాళ్ళను కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది.

అందుకే ఇతర బాషలలో సినిమా చేసే ముందు ఒకటికి రెండు సార్లు కథ విషయంలో జాగ్రత్త వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అందుకే కరణ్ ప్రయత్నిస్తున్నా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదని సన్నిహితుల మాట. మొత్తానికి పది సినిమాలు దాటకుండానే హింది నిర్మాతల దృష్టిలో పడుతున్నాడంటే విజయ్ సుడి మాములుగా లేదుగా


Tags:    
  • Karan Johar 
  • Vijay Devarakonda 
  • Bollywood Debut 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS