• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బుల్లీవుడ్' అంటూ కంగన...

'బుల్లీవుడ్' అంటూ కంగన సంచలన ట్వీట్...!

By - Tupaki Desk
Update: 2020-09-09 08:10 GMT
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేసింది కంగనా. ఈ క్రమంలో కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే ఇదే సమయంలో బీఎంసీ అధికారులు కంగనా మణికర్ణిక కార్యాలయ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కూల్చివేత గురించి తెలుసుకున్న కంగనా మరోసారి తీవ్రంగా స్పందించింది. 'మహారాష్ట్ర ప్రభుత్వం, గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారని.. కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా రెడీ అని.. తన స్పిరిట్ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుందని' ట్వీట్ చేసింది.

అంతేకాకుండా 'నేను ఎప్పుడూ తప్పు కాదని నా శత్రువులు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు. నా ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా మారిపోయింది' అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ముంబైలోని తన ఆఫీసును బీఎంసీ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. డెత్ ఆఫ్ డెమోక్రసీ అనే హ్యాష్‌ ట్యాగ్ తో 'పాకిస్తాన్' 'బార్బర్.. అతని సైన్యం' అని కామెంట్స్ పోస్ట్ చేసింది. ''నా ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణం లేదు. సెప్టెంబర్ 30 వరకు కోవిడ్‌ లో కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించింది. బుల్లీవుడ్ ఇప్పుడు చూడండి ఇదే ఫాసిజం లాగా ఉంది'' అని మరో ట్వీట్ చేసింది.

Tags:    
  • Kangana Ranaut 
  • manikarnika office 
  • Mumbai 
  • BMC 

Similar News

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

Copyright @2026

Powered by Blink CMS