• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రాణికి 15 కోట్లు కావాలట

ఆ రాణికి 15 కోట్లు కావాలట

By - Tupaki Desk
Update: 2016-12-11 01:30 GMT
బాలీవుడ్ కి రాణి కంగనా రనౌత్. ఆ విషయంలో సందేహం ఏ మాత్రం అక్కర్లేదు. యాక్టింగ్ స్కిల్స్ లో అమ్మడిని మ్యాచ్ చేసే హీరోయిన్ లేదనే మాటను ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ మేకర్స్ కూడా ఒప్పుకుంటారు. తనకు తనే నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పుకోగల ధైర్యం ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్ కూడా కంగనానే. ఇప్పుడీ బ్యూటీ నిర్మాతలను నిలువునా వణికించేస్తోందట. రెమ్యూనరేషన్ డిమాండ్ చూసి భయపడిపోతున్నారట ప్రొడ్యూసర్స్.

క్వీన్.. తను వెడ్స్ మను రిటర్న్స్.. లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత కంగనా రనౌత్ డిమాండ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. తనకు ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని చెబుతోందట కంగనా. దీంతో నిర్మాతలు ఆమెను అప్రోచ్ అయ్యేందుకు కూడా ఆలోచించాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికే కంగనతో చేసేందుకు ప్రతిపాదించిన 'రాణి లక్ష్మీ బాయ్' ప్రాజెక్ట్ అటకెక్కేసిందని కూడా చెప్పుకుంటున్నారు.

పద్మావతి మూవీ కోసం దీపికా పదుకొనేకు 13 కోట్ల పారితోషికం ఇవ్వడంతో.. అంతకు మించి తీసుకుంటేనే తను నెంబర్ వన్ అవుతుందనేది.. క్వీన్ కంగన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అయితే.. హృతిక్ రోషన్-అధ్యయన్ సుమన్ లతో వివాదాలున్నా ఆఫర్స్ ఇచ్చిన నిర్మాతలు.. పారితోషికం 15 కోట్లు అన్న దగ్గర మాత్రం పారిపోతున్నారని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.
Tags:    
  • Kangana Ranaut Remuneration 
  • Telugu News 
  • Telugu Cinema news 
  • Tollywood 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS