• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  100 కోట్ల క్లబ్‌లో హారర్‌...

100 కోట్ల క్లబ్‌లో హారర్‌ మూవీ

By - Tupaki Desk
Update: 2015-06-10 11:30 GMT
100కోట్ల వసూళ్ల క్లబ్‌ ఆల్వేస్‌ హాట్‌ టాపిక్‌. తెలుగులో ఇంకా అది సాధ్యపడనేలేదు. రాజమౌళి బాహుబలితోనే అది సాధ్యమవుతుందని అంచనాలేస్తున్నారంతా. ఇప్పటివరకూ అయితే స్టార్‌ హీరోలు సాధించలేని భారీ లక్ష్యమిది. ఓ దక్షిణాది సినిమా 100కోట్ల వసూళ్ల క్లబ్‌లో నిలవడమంటే ఆషామాషీ కానేకాదు.

తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్‌, తళా అజిత్‌, పద్మశ్రీ కమల్‌హాసన్‌, ఇలయదళపతి విజయ్‌లకు మాత్రమే వంద కోట్ల క్లబ్‌ సాధ్యమైంది. అయితే ఇలాంటి స్టార్‌ పవర్‌ లేకుండానే ఓ హారర్‌ సినిమా 100కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంచన 2తో లారెన్స్‌ మాష్టర్‌ ఈ ఫీట్‌ సాధించి చూపించారు. సింపుల్‌ కథ, కథనంతో తెరకెక్కిన కాంచన 2 హారర్‌ చిత్రాల రికార్డుల్నే తిరగరాసింది. ఏ స్టార్‌ హీరోకి తగ్గని రీతిలో వసూళ్లు సాధించి చూపించింది. ఈ సినిమా 7వ వారం, 8వ వారంలో కూడా హౌస్‌ఫుల్‌ వసూళ్లతో తమిళ బాక్సాఫీస్‌ని అల్లాడించింది. అంతేనా 100కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా లారెన్స్‌ మాష్టర్‌ క్రెడిట్‌.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా గంగ పేరుతో రిలీజై చక్కని వసూళ్లు సాధించింది. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ అప్పుల్లో మెజారిటీ భాగం ఈ చిత్రం వల్ల తీరిపోయాయని అప్పట్లో  చెప్పుకున్నారు. ఏదేమైనా కాంచన 2 విజయం అందరికీ కళ్లు తెరిపించే బోలెడు సత్యాల్ని ఆవిష్కరించింది. ముని 4, కాంచన 3, గంగ 2 .. ఇలా ముందుంది ముసళ్ల పండగ. లారెన్స్‌ ది గ్రేట్‌.


Tags:    
  • Kanchana 2 movie 
  • Telugu news 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS