• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ సినిమా దర్శకుడికి...

కమల్ సినిమా దర్శకుడికి ఏమైంది?

By - Tupaki Desk
Update: 2016-06-12 13:30 GMT
కమల్ హాసన్ కొత్త సినిమా ‘శభాష్ నాయుడు’ షూటింగ్ అమెరికాలో ఈ మధ్యే మొదలైన సంగతి తెలిసిందే. ఐతే స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని.. అమెరికన్ షెడ్యూల్స్ కు సంబంధించి అన్ని సమకూర్చుకుని.. అక్కడ ల్యాండవ్వగానే.. ఇక షూటింగ్ మొదలుపెడదాం అనుకుంటుండగా అనుకోని అవాంతరం వచ్చి పడింది కమల్ బృందానికి. ఈ చిత్ర దర్శకుడు రాజీవ్ కుమార్ అమెరికాకు వెళ్లగానే అనారోగ్యానికి గురయ్యాడు. షూటింగ్ మొదలైన రోజే ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐతే ఆయనొచ్చే వరకు వెయిట్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. చాలామంది కాల్ షీట్స్ వేస్టయిపోతాయన్న కారణంతో షూటింగ్ యధావిధిగా కంటిన్యూ చేసేశారు.

కమలే కొన్ని సన్నివేశాలకు.. ఓ పాటకు దర్శకత్వం వహించాడట. ఈ సంగతి కమలే స్వయంగా వెల్లడించాడు. నిజానికి గత కొన్నేళ్లుగా కమల్ ఏ సినిమా చేసినా.. అందులో ఆయన ప్రమేయమే ఎక్కువగా ఉంటోంది. ఉత్తమ విలన్.. చీకటి రాజ్యం సినిమాలకు దర్శకులు వేరే వాళ్లయినా.. కమలే వాటికి అన్నీ తానై వ్యవహరించాడు. ‘శభాష్ నాయుడు’ దర్శకుడు రాజీవ్ మిత్రుడే. ఆయన టేస్టుకు తగ్గవాడే. ఒకవేళ రాజీవ్ సెట్లో ఉన్నా కమల్ ఆలోచనల ప్రకారమే షూటింగ్ సాగుతుంది. కాబట్టి రాజీవ్ అనారోగ్యం పాలవడంతో కమల్ అండ్ కో ఏమీ ప్యానిక్ అయిపోలేదు. రాజీవ్ తిరిగి షూటింగుకి వచ్చినా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు కమల్ గురించి తెలిసినవాళ్లు.
Tags:    
  • Kamal Haasan 
  • Sabash Naidu movie 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS