• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమల్ కి పొలిటికల్ 'కళ'...

కమల్ కి పొలిటికల్ 'కళ' వచ్చిందే..

By - Tupaki Desk
Update: 2017-10-12 17:54 GMT
సినిమా హీరోలు రాజకీయ నాయకులుగా సినిమాలో కనిపిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా సౌత్ హీరోలు పంచె కట్టులో సూపర్బ్ గా ఉంటారని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో లో అయితే లుంగి స్టైల్ లకు చాలా పాపులార్టీ ఉంది. రాజకీయ నాయకులు ఎక్కువగా లుంగీలతోనే దర్శనం ఇస్తారు. సామాన్య ప్రజలు కూడా ఎక్కువగా అక్కడ లుంగీలోనే ఉంటారు.

ఇక సినిమాలో అభిమానులను మెప్పించేందుకు కోలీవుడ్ హీరోలు కూడా ఒక్క సిన్ లో అయినా లుంగీలో కనిపిస్తారు. కోలీవుడ్ స్టైల్ ని బాలీవుడ్ లో షారుక్ కూడా లుంగీ డ్యాన్స్ అని తన సినిమాకి వాడుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళ హీరోలే రాజకీయాల్లోకి వెళితే లుంగీ లో తప్పకుండా కనిపించాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ - రజినీకాంత్ వంటి వారు రాజకీయాల్లోకి వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ త్వరలోనే పార్టీని స్టార్ట్ చేయడానికి సిద్దమయ్యాడు. తమిళ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్ లేటెస్ట్ గా లుంగీలో కనిపించాడు. రాజకీయ నాయకుడిగా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సాధారణ జనాలను ఆకట్టుకోవాలంటే లుంగీలో కనిపించాల్సిందే అని కమల్ ఈ ఫోటో షూట్ చేయించుకుని ఉంటాడు.

అయితే కేవలం లుంగీల్లో కనిపించినంత మాత్రాన ఓట్లు పడతాయా? జనాలు ఆధరిస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో తమిళ పొలిటికల్ స్ర్కీన్ పై!!


Tags:    
  • Kamal Haasan 
  • Political Entry 
  • Telugu NEws 

Similar News

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

Copyright @2026

Powered by Blink CMS