• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొదలే పెట్టలేదు.. రిలీజ్...

మొదలే పెట్టలేదు.. రిలీజ్ డేట్ సెట్

By - Tupaki Desk
Update: 2016-03-17 05:27 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించనున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే పూరీ చెప్పిన స్టోరీకి హీరో ఓకే చెప్పేయగా.. స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే నెల నుంచి స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.

కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడు పూరీ. కృష్ణగాడి వీర ప్రేమగాధతో ఆకట్టుకున్న మెహ్రీన్ పీర్జాడా కౌర్ ని దాదాపుగా ఫైనల్ చేశారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్-మెహ్రీన్ ల జంట బాగుంటుందని పూరీ ఫీలవుతున్నాడట. ఇప్పటికే ఆమెకూడా ఓకే చేసేసిందని.. డేట్స్ సెట్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకోవడమే లేట్ అని తెలుస్తోంది. ఈ మూవీని మే నెలలో స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి దసరానాటికి విడుదల చేయాలని పూరీ నిర్ణయించాడు.

కళ్యాణ్ రామ్ మూవీకి రీమిక్స్ అనే టైటిల్ సెట్ చేస్తారనే వార్తలువచ్చాయి. అయితే తామింకా ఏ టైటిల్ ని అనుకోలేదని, రీమిక్స్ మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పిన యూనిట్.. తెలుగులోనే టైటిల్ ఉంటుందని హిట్ ఇచ్చారు. ఏమైనా పూరీ స్టైలే వేరు.. ఇంకా ముహూర్తం షాట్ కూడా తీయకుండానే.. రిలీజ్ ని ఫైనల్ చేసేస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నట్లున్నాడు పూరీ జగన్నాధ్.

Tags:    
  • Kalyan Ram 
  • Puri Jagannath 
  • Telugu NEws 

Similar News

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS