• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్‌ లుక్‌ : హ్యాపీ...

ఫస్ట్‌ లుక్‌ : హ్యాపీ న్యూ ఇయర్‌ 1983

By - Tupaki Desk
Update: 2019-01-01 12:05 GMT
యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ చాలా కాలం తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్‌ ను దక్కించుకున్నారు. ఆ సక్సెస్‌ ఇచ్చిన బూస్ట్‌ తో మళ్లీ వరుసగా హీరోగా సినిమాలు చేసేందుకు ఉత్సాహంతో ముందడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌ ‘కల్కి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 1983 నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. పీరియాడిక్‌ చిత్రంగా ఉండబోతున్న ఈ చిత్రంలో రాజశేఖర్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా ‘కల్కి’ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్‌ లుక్‌ లో రాజశేఖర్‌ ‘గరుడవేగ’ చిత్రంలో ఎలా అయితే కనిపించాడో అలాగే ఉన్నాడు. రాజశేఖర్‌ లుక్‌ లో మాత్రం పెద్ద తేడా కనిపించడం లేదు. ఆయన పాత్ర మరియు బాడీ లాంగ్వేజ్‌ లో దర్శకుడు భిన్నత్వం చూపిస్తాడేమో చూడాలి.

ఇక పోస్టర్‌ లో హ్యాపీ న్యూ ఇయర్‌ 1983 అంటూ పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘అ!’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభను చూపించబోతున్నాడట. వాల్‌ పోస్టర్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ ను కూడా రివీల్‌ చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై ఆసక్తిని పెంచారు. సమ్మర్‌ తర్వాత ఈ చిత్రం విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.




Full View
Tags:    
  • Kalki 
  • RajaSekhar 
  • Telugu News 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS