• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల ఆరబోతలో...

అందాల ఆరబోతలో పోటీపడ్డారే!!

By - Tupaki Desk
Update: 2017-08-03 05:23 GMT
'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో రానా పొలిటికల్ గెటప్ ఏమో కాని.. రానాకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది అనేదే పెద్ద న్యూస్ అయ్యింది. ఈ సినిమాలో రానా ఒక వైపు అదికారం కోసం తన ప్రయత్నాలు చేస్తున్న మరో వైపు కాజల్ తో తన రొమాన్స్ ఆపటం లేదు. ఇప్పటికే రానా కాజల్ జంట అందరిని ఆకట్టుకుంది. అయితే మరో సెక్సీ బ్యూటీ క్యాథరీన్ త్రెసా కూడా మరో హీరోయన్ గా నటిస్తుంది. ఇక వీరిద్దరూ రియల్ లైఫులో కూడా ఈ సినిమా ఈవెంట్లలో అలాగే రెచ్చిపోతున్నారు.

గత రాత్రి జరిగిన ఒక ఫంక్షన్లో.. కాజల్ చీరలో హొయలు ఆరబోస్తూ ఉంటే క్యాథరీన్ తన అందాలను మోడ్రన్ డ్రెస్స్ లలో ఆరబోసింది. కాజల్ తను చీరలోనే ఏమి చూపించాలో అవి చూపిస్తూ చీరకట్టు తో సరసాలు ఆడేసింది. ఈ సినిమాలో అదికారం వచ్చినాకా కొత్త అందం కావలిసి వస్తుందో లేక కాజల్ పాత్ర ఏమి అవుతుందో కానీ.. క్యాథరీన్ కు కూడా ఒక ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో. ఏదేమైనా కాజల్ క్యాథరీన్ అవసరానికి మించే అందాన్ని ఆరబోస్తున్నారు అనేది తెలుస్తుంది. మరి సినిమాలో అదికారం గెలుస్తుందా లేక వీళ్ళ అందంకు గుర్తింపు వస్తుందా అనేది తెలియదు కాని.. బయట మాత్రం ఇద్దరూ పోటీపడి అందాలను ఆరబోస్తున్నారు.

సురేశ్ బాబు నిర్మించిన నేనే రాజు నేనే మంత్రి ఈ నెల 11 న విడుదల అవుతుంది. తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా కాజల్ అగర్వాల్ - క్యాథరీన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అనూప్ రుబెన్స్ అందిస్తున్నాడు. వరుసగా గ్లామర్ డోసుతో ఆకట్టుకుంటున్న క్యాథరీన్.. ఈ సినిమాలో కాజల్ ను డామినేట్ చేయాల్సి ఉంటుంది. లెటజ్ సీ.
Tags:    
  • Kajal 
  • Catherine Tresa 
  • Nene Raju Nene Mantri Jogendra Yuvagarjana 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS