సుదూర తీరంలో అందాల చందమామ వెకేషన్
అందాల చందమామ కాజల్ అగర్వాల్ కి దక్షిణ ఉత్తరాది అనే తేడా లేకుండా అసాధారణ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళ్- హిందీ త్రిభాషల్లో చందమామ సుపరిచితం కావడంతో తాను నటించిన సినిమాలకు పాన్-ఇండియా అప్పియరెన్స్ ఆపాదించినట్టే. పక్కింటి అమ్మాయి పాత్ర పోషించినా.. బికినీలో సారొచ్చారు! అంటూ ట్రీటిచ్చినా కాజల్ ప్రత్యేకతే వేరు.
ఇక ఇటీవల సోషల్ మీడియాల్లో కాజల్ ట్రీట్ గురించి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కాజల్ హాట్ బికినీ అవతార్ లో సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేశాయి. సముద్రంలో డాల్ఫిన్లను వెంటాడుతూ కాజల్ చిలౌట్ వేడెక్కించింది. పూల్ లో పింక్ ఫ్లెమింగో బొమ్మను నడుపుతున్నప్పుడు కాజల్ అందమైన అమాయకంగా నవ్వు ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ లాక్ దశ కొనసాగుతున్నందున కమల్ హాసన్ ప్రధాన కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న `భారతీయుడు 2` చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. మెగా బడ్జెట్ చిత్రం ఇండియన్ 2 షూటింగ్ ను శంకర్ తిరిగి ప్రారంభించనున్నారని ఇటీవల కథనాలొచ్చాయి.
అయితే ఈ గ్యాప్ లోనే ఇదిగో ఇలా కాజల్ బీచ్ టూరిజాన్ని ఆస్వాధిస్తోంది. సుదూర తీరంలో ఎవరూ తనని కనిపెట్టలేని చోట ఏమిటీ చిద్విలాసం? జీవితంలో రసాస్వాధనల వైపు మనసు మళ్లిందా? అంటూ కుర్రకారు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల కాజల్ ఓ బిజినెస్ మేన్ ని పెళ్లాడబోతున్నారు అంటూ ఒకటే గుసగుసలు వేడెక్కించేస్తున్నాయి. అందులో నిజం ఉందా లేదా? అన్నది తనే చెప్పాలి. భారతీయుడు 2 తో పాటు బాలీవుడ్ లో సంజయ్ గుప్తా తెరకెక్కిస్తున్న ఓ ముంబై సాగాలో కీలక పాత్ర పోషిస్తోందిట. ఇందులో జాన్ అబ్రహం - ఇమ్రాన్ హష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.