• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుడ్డి అమ్మాయిగా కాజల్‌!!

గుడ్డి అమ్మాయిగా కాజల్‌!!

By - Tupaki Desk
Update: 2015-12-20 07:09 GMT
2015-16 కాజ‌ల్‌ కి మ‌ర‌పు రాని సీజ‌న్ అన‌డంలో సందేహ‌మే లేదు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న క‌థానాయిక‌గా వెలుగులు విర‌జిమ్మింది. కొత్త సంవ‌త్స‌రంలో సూప‌ర్‌ స్టార్ల స‌ర‌న న‌టిస్తూ కెరీర్‌ లో బిజీగా ఉంది. ప‌వ‌న్‌ - మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తోందిప్పుడు. బ్ర‌హ్మోత్స‌వం - స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ఆన్‌ సెట్స్ ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ లో దో ల‌ఫ్జోంకి క‌హానీ అనే చిత్రంలో న‌టిస్తోంది. ర‌ణ‌దీప్ హుడా ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. దీప‌క్ తిజోరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఇదో ఎమోష‌న‌ల్ ల‌వ్‌ స్టోరీ. ఇందులో కాజ‌ల్ ఓ బ్లైండ్ గాళ్ పాత్ర‌లో న‌టిస్తోంది. రెగ్యుల‌ర్ గ్లామ‌ర‌స్ రోల్‌ కి  దూరంగా ఈ క్యారెక్ట‌ర్ బోలెడంత ఎమోష‌న్‌ తో కొన‌సాగుతుంది.

దో ల‌ఫ్జోంకి.. ఓ ఇంటెన్స్ ల‌వ్‌ స్టోరీ. ఓ గుడ్డి అమ్మాయికి, ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసే కార్మికుడికి మ‌ధ్య ప్రేమాయ‌ణం ఎలా సాగింది? అన్న‌దే సినిమా. ఇందులో ర‌ణ‌దీప్ ఓ బాక్స‌ర్‌ గానూ క‌నిపిస్తున్నాడు. రింగ్ ఫైట‌ర్‌ గా నైట్ లైఫ్‌ లో ఎంట‌ర‌య్యే అత‌డి జీవితంలో ఓ యాక్సిడెంట్ ఎలాంటి ఎమోష‌న్‌ ని  తెచ్చింది అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజైంది. ఇందులో కాజ‌ల్ త‌న కెరీర్‌ లోనే ఓ డిఫ‌రెంట్ రోల్ చేసింది అన‌డానికి ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. కాజ‌ల్ వోన్‌ గానే ఈ మూవీకి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ర‌ణ‌దీప్‌ తో ఓ డీప్ లిప్ లాక్ కూడా వేయ‌డం సెన్సేష‌న్ అవుతోంది. సొంత ప‌రిశ్ర‌మ బాలీవుడ్‌ లో స్టార్ గా ఎద‌గాల‌న్న క‌ల‌ని ఈ సినిమా నెర‌వేరుస్తుందేమో చూడాలి.
Full View

Tags:    
  • Kajal aggarwal 
  • Do Lafzon Ki Kahani Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS