• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ఇదో స్వీట్...

ఫోటో స్టొరీ: ఇదో స్వీట్ థ్యాంక్ యు

By - Tupaki Desk
Update: 2018-12-15 14:45 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇప్పటికే దశాబ్దం దాటింది. 2004 లో ఫస్ట్ సినిమా బాలీవుడ్ చేసిన ఈ భామ 2007 లో మొదటి తెలుగు సినిమా 'లక్ష్మి కళ్యాణం' లో నటించింది.  ఈ జెనరేషన్లో ఇన్నేళ్ళు హీరోయిన్ గా కొనసాగడమే ఒక గొప్ప విషయం. అయినా ఇంకా జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఒక అరడజను ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.  దీన్ని బట్టి కాజల్ ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఎంత పోటీ ఇస్తుందో మనం తెలుసుకోవచ్చు.

సినిమా ఆఫర్లను ఓడిసిపట్టడం లోనే కాకుండా మిగతా విషయాల్లో కూడా చాలా యాక్టివ్.  సోషల్ మీడియాలో ఈ జెనరేషన్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు. తరచుగా అప్డేట్లు ఇవ్వడం.. ఫ్యాన్స్ తో చాట్ చేయడంలాంటివి చేస్తూ ఫాలోయర్లను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కాజల్ అగర్వాల్ ఫాలోయర్స్ సంఖ్య 9 మిలియన్స్ దాటింది.  ఈ సందర్భంగా ఒక క్యూట్ ఫోటో పోస్ట్ చేసింది కాజల్. ఫాలోయర్స్ అందరికీ ఒక కిస్ ఇస్తున్నట్టుగా ఒక పోజిచ్చింది.

ఈ క్యూట్ ఫోటోతో పాటుగా ఒక పేద్ద.. మెసేజ్ పోస్ట్ చేసింది.  ఆ మెసేజ్ ని ఒక్క ముక్కలో చెప్తే 'థ్యాంక్ యూ'. కొంచెం విడమరిచి చెప్తే ఇంతకాలం నుండి మీరందరూ ఎంతో సపోర్ట్ గా ఉన్నారని.. నా జర్నీలో మీరందరూ ఒక భాగమని.. ఎప్పటికీ మీ ఋణం తీర్చుకోలేనని చెప్పుకొచ్చింది. 
Tags:    
  • Kajal Agarwal 
  • Social media Followers 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS