• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ కు ఫుల్ మార్క్స్.....

కాజల్ కు ఫుల్ మార్క్స్.. తమన్నా కు నిల్!

By - Tupaki Desk
Update: 2018-12-23 06:19 GMT
ఏ సినిమానైనా రీమేక్ చేసే సమయంలో ఒరిజినల్ తో పోలికలు తప్పవు.  ఎలాంటివారైనా ఈ పోలికలను తప్పించుకోలేరు. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన 'క్వీన్' సినిమాను నాలుగు సౌత్ ఇండియన్ భాషలలో రీమేక్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. హిందీ సినిమాలో కంగన తన నటనకు గానూ నేషనల్ అవార్డు సాధించింది. దీంతో ఈ సౌత్ భాషల సినిమాలకు నటన విషయంలో పోలికలు తప్పవని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కంగనా సంగతి దేవుడెరుగు తెలుగు.. తమిళ భాషల రీమేకుల మధ్య పోటీ తప్పడం లేదు.

తమిళంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా తెలుగులో తమన్నా కంగనా పాత్రను పోషిస్తోంది.  తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్' పేరుతోనూ.. తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతోనూ ఈ రీమేకులను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ రెండు సినిమాల టీజర్లు రిలీజ్ అయ్యాయి. తెలుగు వెర్షన్ టీజర్ చప్పగా సాగితే తమిళ వెర్షన్ టీజర్ మాత్రం లైవ్లీ గా.. స్పైసీగా సాగింది.  రాజమండ్రి అమ్మాయిగా  గోదావరి యాసలో మాట్లాడడం ఎందుకో తమన్నాకు సూట్ కాలేదు.  తెలుగు వెర్షన్ టీజర్ కు నెటిజనుల రెస్పాన్స్ కూడా నెగెటివ్ గా ఉంది. తమిళ వెర్షన్ తో పోలిస్తే క్వాలిటీ కూడా తక్కువగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

అదే 'ప్యారిస్ ప్యారిస్' విషయానికి వస్తే కాజల్ విలేజ్ యాసలో మాట్లాడకుండా నార్మల్ గా మాట్లాడినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా ఫ్రెండ్ పాత్ర పోషించిన ఎల్లి అవ్రామ్ కాజల్ బ్రెస్ట్ ను చిలిపిగా ప్రెస్ చేయడం అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది గానీ సేమ్ క్లిప్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఒక్క బోల్డ్ సీన్ తో సినిమాకు బోల్డంత పబ్లిసిటీ వచ్చేసింది. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ తుస్సుమనిపిస్తే తమిళ వెర్షన్ శభాష్ అనిపించింది. అసలు తెలుగు తమిళ వెర్షన్లకు ఒకే హీరోయిన్ ను తీసుకోకుండా ఎందుకు ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారో అని కొంతమంది సణగడం కూడామొదలుపెట్టారు.  
    
    
    

Tags:    
  • Kajal Agarwal 
  • Paris Paris Movie 
  • Tamanna 
  • That Is Mahalakshmi Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS