• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సరసన కాజల్‌?!

నాని సరసన కాజల్‌?!

By - Tupaki Desk
Update: 2015-06-24 09:30 GMT
పారితోషికం విషయంలో మెట్టు దిగడం లేదు కాజల్‌. సినిమా చేయాలంటే రెండు కోట్లు ఇవ్వాల్సిందే అంటుందట. తెలుగులో అంత ఇచ్చేవాళ్లు లేరని ఇటీవల ఆమె తమిళంలో సినిమాలు చేస్తోంది. కాజల్‌ అంత బెట్టు చేస్తున్నా సరే... తెలుగు నుంచి ఓ ప్రముఖ బ్యానర్‌ ఇటీవల ఆమెని సంప్రదించిందట. కథ, పాత్రలు డిమాండ్‌ చేయడంతో ఆమెనే ఎంపిక చేసుకోవాలని చర్చలు జరిపేందుకు సిద్ధమైందట. ఆ బ్యానర్‌ ఏదో కాదు... 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

      మహేష్‌బాబుతో ఎక్కువగా సినిమాలు తీసిన 14రీల్స్‌ సంస్థ ఇప్పుడు నానితో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ చిత్రంలో కొద్దిమంది చిన్న పిల్లలతో పాటు, కథానాయికకి ప్రాధాన్యముంటుందట. అందుకే ఆ పాత్రకి కాజల్‌లాంటి కథానాయిక అయితేనే బాగుంటుందని దర్శకుడు చెబుతున్నాడట. ఆ మేరకు ఇటీవల కాజల్‌ని సంప్రదించారని తెలుస్తోంది. మరి ఆమె ఓకే చెప్పిందో లేదో తెలియదు. కాజల్‌ ఇదివరకు 'గోవిందుడు అందరివాడేలే'లో నటించింది.

Tags:    
  • Kajal Agarwal 
  • Nani 
  • telugu NEws 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS