• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరోయిన్..కరోనా...

స్టార్ హీరోయిన్..కరోనా వేళ సమోసాలు తయారీ

By - Tupaki Desk
Update: 2020-04-11 08:10 GMT
ఒకటి కాదు.. రెండు ఏకంగా 21 రోజులు లాక్ డౌన్. దేశంలో ఎవరూ ఇంటి నుంచి కాలు అడుగు బయటపెట్టడానికి వీల్లేదు. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు - కుటుంబంతో గడిపేస్తున్నారు. ఈ ఖాళీ టైంలో సినిమాలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూ తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు.

అయితే తాజాగా స్టార్ హీరోయిన్ సమోసాలు చేస్తోంది. కాజల్ లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైంది. తనకు ఎంతో ఇష్టమైన సమోసాలను స్వయంగా వంటింట్లో చేస్తోంది. ఈ మేరకు ఆమే చేస్తున్న ఫొటోలు - వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఖాళీ టైంలో తనకు ఇష్టమైన సమాసాలు చేస్తున్నానని  ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ పోస్టు చేసింది.

ప్రస్తుతం కాజల్ బడా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. కమల్ హాసన్-శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2 మూవీతోపాటు తెలుగులో చిరంజీవి హీరోగా వస్తున్న ‘ఆచార్య’ మూవీలోనూ చేస్తోంది. లాక్ డౌన్ తో షూటింగ్స్ బంద్ కావడంతో ఇలా ఇంట్లో తనకిష్టమైన పంజాబీ సమోసాలు చేస్తూ సేదతీరుతోంది.


Full View
Tags:    
  • Kajal Agarwal Making Samosa 
  • Kajal Agarwal 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu 
  • Kajal Agarwal Latest Pics 
  • Telugu Actress 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS