• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ రేంజులో కాజల్...

ఆ రేంజులో కాజల్ నటించగలదా?

By - Tupaki Desk
Update: 2017-06-09 05:11 GMT
కాసినన్ని సీన్లలో హడావుడి చేయడం.. రెండు పాటల్లో స్టెప్పులు వేయడం.. ఎక్కడ గ్లామర్ ఆరబోయాలి అనేది చూసుకోవడం.. అంతే.. స్టార్ హీరోయిన్ రోల్ అక్కడితో అయిపోయింది. మన సినిమాల్లో దాదాపు స్టార్ హీరోయిన్లు అందరికీ అలాంటి రోల్సే వస్తున్నాయి. కాని చాలా రేర్ గా సమంతకు ఒక అ.ఆ.. రకుల్ కు ఒక రారండోయ్ వంటి రోల్స్ పడుతుంటాయ్. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకనేగా.. అక్కడికే వస్తున్నాం.

హింది సినిమా క్వీన్ లో కంగానా రనౌత్ అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులు హృదయాలలో క్వీన్ గా నిలిచిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను సౌత్ లో తెలుగు - తమిళ్ - కన్నడ వర్షన్ లో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ చేయబోతోంది అని తెలుస్తుంది. ఈమె కన్నా ముందు తమన్నాను అనుకున్నారు కానీ రెమ్యూనరేషన్ సెట్టవ్వక వదిలేశారు. కాని ఈ పాత్ర పోషించడానికి కాజల్ కు అంత సీన్ ఉందా ఇంతవరకు ఏ సినిమాలోను తను నటనతో మెప్పించి ముందుండి నడిపించే సినిమాలు కాజల్ చేయకపోవడమే దానికి కారణం. తను చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా కమర్షియల్ సినిమాలే గ్లామర్ పాత్రలే. మొత్తం నటనే ప్రధానంగా సాగే క్వీన్ సినిమాలో కాజల్ ఎలా చేయగలుగుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మాట.

అల్లరి పిల్లగా ఏదో కొన్ని ప్రేమ పాటలు పాడటం తప్పితే నటనతో మెప్పించే సినిమాలు ఏమి చేయలేదు. కనీసం తమన్నాను పెట్టుకున్నా బాగుండేది అనే అభిప్రాయం వినిపిస్తోంది. లేదంటే సమంత. నిత్యా మీనన్. బెటర్ చాయిసెస్ అయ్యేవారు. మరి కాజల్ ను ఎందుకు ఎంచుకున్నారో ఆ దర్శక నిర్మాతలకే తెలియాలి. చూద్దాం ఆమె ఏం చేస్తుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kajal Agarwal 
  • Queen Remake 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS