• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాజల్ పరిస్థితి కాస్తన్నా...

కాజల్ పరిస్థితి కాస్తన్నా మారుద్దా??

By - Tupaki Desk
Update: 2016-11-22 22:30 GMT
2015లో టెంపర్ సినిమా తరువాత.. అసలు కాజల్ అగర్వాల్ ఖాతాలో హిట్టనేదే లేదు. అమ్మడు తమిళంలో మారి.. పాయుమ్ పులి.. వంటి సినిమాలతో భారీ ఫ్లాపులతో మునిగిపోగా.. తెలుగులో బ్రహ్మోత్సవం అండ్ సర్దార్ లతో మడత కాజాలు తినేసింది. అందుకే ఒక్క హిట్టయినా రాకపోతుందా అంటూ ఆత్రంగా ఎదురు చూస్తుంది.

జనతా గ్యారేజ్ సినిమా హిట్టయినా కూడా.. ఆ క్రెడిట్ కాజల్ చేసిన ఐటెం సాంగులో అస్సలు వేయలేం. ఎందుకంటే కేవలం కాజల్ అందాల వలన.. అదీ ఒక్క పాట వలన సినిమా హిట్టవ్వలేదు కాబట్టి. అయితే ఇప్పుడు వచ్చే గురువారం (నవంబర్ 24) కాజల్ నటించిన ''కావలై వేండమ్'' సినిమా రిలీజవుతుంది. ఈ సినిమాతో జీవాకు కూడా హిట్టు కొట్టాల్సిందే. అయితే కాజల్ మాత్రం బాగా టెన్షన్ పడుతోందట. ఒక ప్రక్కన చేతిలో అజిత్ సినిమా.. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 ఉన్నా కూడా.. హిట్టు అనేది హిట్టే కాబట్టి.. ఈ సినిమా ఆశలు తీరుస్తుందేమో చూడాలి.

కావలై వేండమ్ సినిమా తెలుగులో ''ఎంతవరకు ఈ ప్రేమ'' పేరుతో విడుదలవుతోంది. మరి ఇక్కడ కూడా కాజల్ అండ్ జీవా ఏదన్నా హిట్టు కొడతారేమో చూడాలి. వెయిట్ అండ్ సి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kajal Agarwal 
  • Kavalai Vendam 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS