ఎన్ టిఆర్ బయోపిక్ లో జూనియర్ కి స్దానం లేదా?
మహానటుడు - దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పై తీస్తున్న బయోపిక్ లో జూనియర్ ఎన్ టిఆర్ కు స్దానం లేదా. ప్రతిష్టాత్మకమైన ఎన్ టీఆర్ బయోపిక్ లో పలువురు వారసులు నటిస్తున్నట్లుగా ఇప్పటికే ఖరారైంది. ఎన్ టీఆర్ బయోపిక్ లో పలువురు ప్రముఖ నటుల వారసులు నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దర్శకుడు క్రిష్ - ఈ బయోపిక్ నిర్మాత - హీరో బాలక్రిష్ణ పలు క్యారెక్టర్ల కోసం చాలామంది ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్‌టిఆర్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్ టిఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్‌టిఆర్ నటించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
ఎన్ టిఆర్ బయోపిక్ ప్రారంభం కావడానికి ముందు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్ టిఆర్ నటిస్తారని వార్తలొచ్చినా ఆయన మాత్రం అలాంటిదేమి లేదని నర్మగర్భంగా చెప్పుతున్నారు. ఈ " బయోపిక్ కు సంబంధించి తనకు ఎవరినుంచి ఏలాంటి ఫోనులు రాలేదని కాస్త ఆగ్రహంగానే చెప్పుతున్నారు." జూనియర్ ఎన్ టిఆర్ ను ఎన్ టిఆర్ కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యుడుగా ఎప్పుడూ పరిగణించలేదు. దీంతో ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్ టిఆర్ నటించే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఇదే విషయంపై జూనియర్ ఎన్ టిఆర్ కూడా కాస్త ఘూటుగానే స్పందించారు. " నాకు ఎవరూ ఫోన్ చేయలేదు.
ఎన్ టిఆర్ బయోపిక్ లో నటించమని ఎవరూ అడగలేదు. నాకు కాల్ వస్తే మీకు చెబుతా. " అంటూ జూనియర్ ఎన్ టిఆర్ విలేఖరుల సమావేశంలో చెప్పారు. దీంతో ఈ ఎన్ టిఆర్ బయోపిక్ లో తారక్ నటించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మహానటుడు ఎన్ టిఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య - సూపర్ స్టార్ క్రిష్ణ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారని సమాచారం. ఎన్ టిఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్ టిఆర్ పాత్ర లేకపోవడం మాత్రం పెద్ద వెలితిగానే చూడాలి.