• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పునీత్ మరణాన్ని తలుచుకొని...

పునీత్ మరణాన్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అయిన జయప్రద..

By - Tupaki Desk
Update: 2021-11-07 01:30 GMT
పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ సినీ ప్రముఖులు తట్టుకోలేకపోతున్నారు. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేసింది 29 సినిమాలే అయినా ప్రేక్షకుల నుంచి అంతులేని అభిమానం సంపాదించుకున్నారు. కన్నడ పవర్ స్టార్ గా ఎదిగాడు. మొన్నటివరకు ఎంతో సందడి చేసిన హీరో ఇప్పుడు తిరిగి రాని లోకాలకు పయనమయ్యాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించాడు.

పునీత్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ మూగబోయింది. ఇంత చిన్న వయసులో పునీత్ అందరినీ వదిలి వెళ్లిపోవడం ఏంటని అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక పునీత్ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తున్నారు సినిమా తారలు.. ఇప్పటికే పలువురు నటులు పునీత్ కుటుంబాన్ని ఓదార్చారు.

తాజాగా సీనియర్ నటి జయప్రద పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ మన మధ్య లేడు అంటే నమ్మలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు జయప్రద. మనసుకు చాలా కష్టంగా ఉంది అన్నారు. రాజ్ కుమార్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం.. ఈ కుటుంబంలో నేను మెంబర్ గా ఉన్నాను. ఎంతో గొప్ప నటుడిగా.. గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్న అప్పు చిన్న వయసులోనే మననుంచి వెళ్లిపోయాడంటే చాలా కష్టంగా ఉంది అన్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు జయప్రద.

x ఇప్పటికీ పునీత్ ను తలుచుకుంటోంది. శాండిల్ వుడ్ తోపాటు ఇతర సినీ పరిశ్రమ ప్రముఖులు బెంగళూరు వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఆయన అకాల మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
Tags:    
  • Jayaprada 
  • Puneet 
  • Death 
  • Kannada film industry 
  • social meida 
  • sandelwood 
  • Puneeth Rajkumar 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS