• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రిన్స్ తల్లి పాత్ర‌లో...

ప్రిన్స్ తల్లి పాత్ర‌లో అల‌నాటి అందాల తార‌?

By - Tupaki Desk
Update: 2018-08-21 13:31 GMT
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు,పూజ హెగ్డేల కాంబోలో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తోన్న `మ‌హ‌ర్షి` సినిమాపై భారీ అంచనాలున్న‌సంగ‌తి తెలిసిందే.  మ‌హేష్ 25వ సినిమా అయిన మ‌హ‌ర్షిని వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ పుకారు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. మహేష్ తల్లిగా సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ జయప్రద నటించ‌బోతున్నారంటూ టాలీవుడ్ లో పుకార్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో అంత యాక్టివ్ గా లేని జ‌య‌ప్ర‌ద చాలాకాలం త‌ర్వాత ఓ తెలుగు సినిమాలో న‌టించ‌బోతుండ‌డం విశేషం.

కాగా, `మ‌హ‌ర్షి` ఫ‌స్ట్ లుక్ - టీజ‌ర్ ను ....ప్రిన్స్ బ‌ర్త్ డే గిఫ్ట్ గా చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ టీజ‌ర్ ప్రిన్స్ అభిమానుల‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా యంగ్ కాలేజ్ స్టూడెంట్ గా మ‌హేష్ లుక్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ‘మహర్షి’ ఫస్ట్‌ లుక్ త‌నను సర్‌ ప్రైజ్ చేసింద‌ని, ఆ లుక్  ఫ్రెష్‌ గా - ప్రెస్టీజియస్  గా ఉంద‌ని ప‌లువురు కితాబిచ్చారు. టీజ‌ర్ కు విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తోన్న నేప‌థ్యంలో....ఈ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.  వ‌చ్చే ఏడాది ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    
  • Jayaprada 
  • Mahesh babu 
  • Maharshi Movie 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS