• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీకెండ్ కలెక్షన్స్:...

వీకెండ్ కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద 'జాతిరత్నాలు' రికార్డుల మోత..!

By - Tupaki Desk
Update: 2021-03-15 16:30 GMT
మహాశివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి 'జాతిరత్నాలు' సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్‌ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే నడుస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గర ఎదురే లేకుండా పోయింది. తొలి రోజు త‌ర్వాత వ‌సూళ్లు తగ్గుతాయని భావించిన వారి అంచనాలను పటాపంచలు చేస్తూ వ‌సూళ్ల వర్షం కురిపిస్తోంది. లాజిక్ లేని మ్యాజిక్ అంటూ ఈ కామెడీ ఎంటర్టైన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వీకెండ్ లో కూడా జాతిరత్నాలు అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

వీకెండ్ అయ్యేలోపు 'జాతిరత్నాలు' సినిమా రూ.20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు 70 శాతం వసూళ్లు తీసుకొచ్చిన ఈ చిత్రం.. మూడు నాల్గవ రోజు కూడా హౌజ్ ఫుల్స్ తో నడిచింది. నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు చూసుకుంటే నైజాం - 7.5 కోట్లు.. సీడెడ్ - 2.10 కోట్లు.. యూఏ - 2.25 కోట్లు.. గుంటూరు - 1.29 కోట్లు.. ఈస్ట్ - 1.06 కోట్లు.. వెస్ట్ - 1 కోటి.. కృష్ణ - 1.06 కోట్లు.. నెల్లూరు - 46 లక్షలతో కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 16.68 కోట్లు వసూలు చేసింది. ఇక రెస్టాప్ ఇండియా - 1.35 కోట్లు మరియు ఓవర్ సీస్ 2.25 కోట్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా మొత్తం 20.28 కోట్లు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Tags:    
  • Jathi ratnalu 
  • Naveen Polisetty 
  • Jathi Ratnalu 
  • Box office 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS