• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎట్టకేలకు జగపతికి ఆ ఆనందం

ఎట్టకేలకు జగపతికి ఆ ఆనందం

By - Tupaki Desk
Update: 2017-09-13 08:55 GMT
జగపతి బాబు.. మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న నటుడు. హీరోగా కెరీర్ ప్రారంభించి.. ఫ్యామిలీ హీరోగా టర్నవుట్ తీసుకుని.. మధ్యమధ్యలో మాస్ సినిమాలతో మెప్పించి.. కామెడీ మూవీస్ తో ఆకట్టుకుని.. ఇప్పుడు విలన్ గా తన కెరీర్ ను మలుచుకున్నాడు.

అయితే.. ఇంత సుదీర్ధమైన కెరీర్ లో మెగా హీరోలతో నటించలేదనే కోరిక మాత్రం చాలా కాలంగా ఈ హీరో కం విలన్ ను వెంటాడుతోందట. తేజు కెరీర్ ప్రారంభంలో అతడితో కలిసి నటించినా.. మెగా హీరోల్లో స్టార్స్ తో నటించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగపతి బాబు డ్రీమ్ నెరవేరబోతోంది. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రంగస్థలం మూవీలో నటిస్తున్న జగపతిబాబు.. ఇప్పుడు మరో అపురూపమైన అవకాశం కూడా దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న మెగస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా జగపతి నటిస్తున్నాడు.

అంతే కాదు.. ఈ సినిమాలో చాలాభాగం పాటు చిరు వెంటే ఉండే పాత్ర ఇది అని తెలుస్తోంది. అయితే.. వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే అత్యంత కీలకమైన పాత్రను జగపతికి ఆఫర్ చేశారట. ఇటు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో.. అటు చిరంజీవితో ఒకేసారి నటించే అపురూపమైన అవకాశం చేతికి చిక్కడంతో.. జగపతి బాబు ఆనందానికి అవధులు లేకపోకుండా పోయాయని అంటున్నారు.
Tags:    
  • Jagapathi Babu 
  • Chiranjeevi 
  • Sye raa Narasimha Reddy Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS