• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సైరా' లో జ‌గ్గూభాయ్...

'సైరా' లో జ‌గ్గూభాయ్ వెన్నుపోటు!

By - Tupaki Desk
Update: 2018-10-21 04:29 GMT
ముక్కు సూటిగా ఉన్న‌ది ఉన్నట్టు మాట్లాడేయ‌డం జ‌గ్గూభాయ్ అలియాస్ జగ‌ప‌తిబాబు శైలి. తాను హీరోగా న‌టించిన‌ప్ప‌టి కంటే ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే ఎక్కువ ఆద‌ర‌ణ పొందుతున్నాన‌ని నిన్న‌టిరోజున ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అర‌వింద స‌మేత చిత్రంలో బ‌సిరెడ్డి పాత్ర తార‌క్ పాత్ర‌ను డామినేట్ చేసేసింది క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. తార‌క్ డేర్ అలాంటిది అని కితాబిచ్చాడు.

ఇంత‌కీ మెగాస్టార్ చిరంజీవి `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు? అన్న ప్ర‌శ్న‌కు అంతే దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు. సైరాలో నా రోల్ చాలా పెద్ద స‌ర్‌ ప్రైజ్‌ తో ఉంటుంది. నా గెట‌ప్ - ఆహ‌ర్యం - ప్ర‌తిదీ ఎక్స్‌ క్లూజివ్‌ గా అద‌ర‌గొట్టేస్తాయి. ఇంత‌కుమించి నా రోల్ ఏంటి? అన్న‌ది రివీల్ చేయ‌లేన‌ని అన్నారు. సైరా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ ఓ నిర్మాత‌గా ఎంతో ప్యాష‌నేట్‌ గా నిర్మిస్తున్నార‌ని - ఇప్ప‌టికే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల్ని నిర్మించింద‌ని అన్నారు. చ‌ర‌ణ్ ప్యాష‌న్ త‌న‌కు న‌చ్చింద‌ని అన్నారు.

వాస్త‌వానికి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన‌ `ఖైదీనంబ‌ర్ 150` చిత్రంలో న‌టించాల్సింది. కానీ అప్పుడు వేరే కార‌ణాల వ‌ల్ల‌ కుద‌ర‌లేదని జ‌గ‌ప‌తిబాబు తెలిపారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్‌ - ప్ర‌భాస్ - బ‌న్ని - బాల‌య్య‌.. ఇలా స్టార్ హీరోల‌ చిత్రాల్లో జ‌గ‌ప‌తిబాబు ఛాలెంజింగ్ రోల్స్ చేయ‌డం ద్వారా త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. న‌వ‌తరం హీరోల చిత్రాల్లోనూ న‌టించేందుకు ఆయ‌న త‌న‌కు మొహ‌మాటం లేద‌నే చెబుతున్నారు. జ‌గ‌ప‌తి ఇచ్చిన హింటును బ‌ట్టి `సైరా` చిత్రంలో బాహుబ‌లి క‌ట్ట‌ప్ప త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని అంద‌రికీ సందేహాలు క‌లిగాయి. అదే ఆయ‌న పాత్ర‌లో స‌ర్‌ ప్రైజ్ అన్న‌మాట‌!
Tags:    
  • Jagapathi babu 
  • CHiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS