• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: ఆ గ్రేసు ఆ...

ఫోటో స్టోరీ: ఆ గ్రేసు ఆ స్టైలు.. జగ్గుభాయ్ రచ్చ

By - Tupaki Desk
Update: 2019-12-14 07:43 GMT
సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతిబాబు కు మొదటి నుంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. హీరోగా ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వరసగా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగి పోయే హీరో పాత్రలు ఎన్నో చేసి ప్రేక్షకులను మెప్పించారు.  హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే దశలో బోయపాటి-బాలయ్య సినిమా 'లెజెండ్' లో విలన్ గా నటించి ఒక్కసారిగా అందరిని ఇంప్రెస్ చేశారు.  అప్పటి నుంచి విలన్ పాత్రలు.. క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల ను మెప్పిస్తున్నారు.

జగపతిబాబు వయసు ఇప్పుడు 57. అయినా ఇప్పటికీ ఫిట్నెస్ కొనసాగిస్తూ ఈతరం హీరోలకు పోటీనిస్తున్నారు.  ఆ స్టైల్.. ఆ గ్రేస్ చూస్తే జగ్గుభాయ్ కి ఫిదా కానివారు ఉండరు. ఈమధ్య జగ్గుభాయ్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో బయటకు వచ్చింది.  ఈ ఫోటోలో ఒక ఫారెన్ లొకేషన్ లో యమా స్టైల్ గా నిలుచున్నారు. వైట్ కలర్ టీ షర్టు - గ్రే కలర్ జాకెట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ తో ఒక హాలీవుడ్ హీరో తరహాలో కనిపిస్తున్నారు.  

ప్రస్తుతం జగపతిబాబు కన్నడలో 'రాబర్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు. పైనున్న ఫోటో ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తీయించుకున్నదని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నాని-ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా 'V' లో ఒక కీలక పాత్రలో పోషిస్తున్నాడు. హిందీలో అజయ్ దేవగణ్ సినిమా 'తానాజీ' లో కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Tags:    
  • Jagapathi Babu Latest Look 
  • Jagapathi Babu 
  • Jagapathi Babu Latest Movies 
  • Tollywood Senior Heores 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS