• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వ్యభిచారంలో పట్టుబడిన...

వ్యభిచారంలో పట్టుబడిన జబర్దస్త్ నటులు.. దొరబాబు, పరదేశి అరెస్ట్

By - Tupaki Desk
Update: 2020-03-04 07:22 GMT
జబర్దస్త్ షో ఎంతో మందికి జీవితం ఇస్తోంది. ఆ షో ద్వారా ఎంతోమంది తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఆ ఒక్క షో ద్వారా వారు ఓవర్ నైట్ స్టార్ లు అవుతున్నారు. మరికొందరు ఆ షోను క్యాష్ చేసుకుని సొంతంగా వ్యాపారం, స్కిట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ షోలో ఉన్న కొందరు నటీనటులు తప్పు దోవ పడుతున్నారు. తాజాగా ఓ ఇద్దరు నటులు వ్యభిచార కేసులో పట్టుబడ్డారు. వారే హైపర్ ఆది టీమ్ లోని దొరబాబు, పరదేశి. వారిద్దరూ పట్టుబడడంతో బుల్లితెర ప్రపంచంలో కలవరం మొదలైంది.

విశాఖపట్టణంలోని మాధవధారలో ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం కొనసాగుతుందని పక్కా సమాచారం ఉండడంతో తో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు విటులు కూడా పట్టుబడ్డారు. అయితే ఆ విటుల్లో జబర్దస్త్ షోకి చెందిన దొరబాబు, పరదేశి ఉన్నారు. ఒక మహిళతో పాటు నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఇద్దరు దొరబాబు, పరదేశిగా గుర్తించారు. వీరిద్దరూ జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ లో ఉన్నారు.

మొదటి నుంచి దొరబాబు ఆ వీడియోలకు ఫేమస్. గతంలో యూట్యూబ్ లో తీసిన నీలి చిత్రాల్లో అతగాడు నటించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రధానంగా చేసుకుని హైపర్ ఆది స్కిట్ లో పంచ్ లు వేస్తుంటాడు. స్కిట్ల వరకు రసికరాజగా పేరొందాడని ప్రజలంతా అనుకోగా ఇప్పుడు వ్యభిచారంలో పట్టుబడడంతో ఆయన పేరుకు తగ్గట్టు రసికరాజ అనిపించుకున్నాడని ప్రజలు చెబుతున్నారు.
Tags:    
  • Jabardasth Arists Caught In Prostitution 
  • Jabardasth Team Caught In Vizag 
  • Dorababu Arrested In Vizag 
  • Latest News 
  • Latest Updates 

Similar News

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

Copyright @2026

Powered by Blink CMS