• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అయన సింపుల్ గా కనిపించే...

అయన సింపుల్ గా కనిపించే లెజెండ్!

By - Tupaki Desk
Update: 2018-10-31 12:31 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి - తెలుగు రాజకీయలపై చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఎపిసోడ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ ఆర్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో మమ్ముట్టికి సంబంధించిన పోర్షన్ మొత్తం  పూర్తయిందని.. సింగిల్ షెడ్యూల్ లో 'యాత్ర' సినిమాను పూర్తి చేశామని దర్శకుడు తెలిపాడు. కొంత టాకీ.. ఒక పాటకు సంబందించిన మాంటేజ్ షాట్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయని చెప్పాడు.  మమ్ముట్టితో పనిచేయడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు మహి.  మమ్ముట్టి అంటే 390 పైగా సినిమాలు.. 3 జాతీయ అవార్డులు మాత్రమే కాదు.. అయన సింపుల్ గా కనిపించే ఒక లెజెండ్ అని తేల్చేశాడు.  వైఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి గారిని కాకుండా మరొకరిని ఊహించుకోలేమన్నాడు.   అయనతో పనిచేసిన అనుభవాన్ని తన జీవితంలో మరిచిపోలేనన్నాడు.

మమ్ముట్టి డెడికేషన్ కు సాటి లేదని.. తెలుగులో ప్రతి పదానికి అర్థం తెలుసుకుని మరీ నటించారన్నాడు. అంతే కాకుండా డబ్బింగ్ సమయంలో పర్ఫెక్షన్ కోసం ఎంతో శ్రమించారన్నాడు. ఏదో పూర్తి చెయ్యాలి అని కాకుండా ప్రతి తెలుగు పదాన్ని తన భాషలో రాసుకుని చెప్పారన్నాడు. కొన్ని సందర్భాలలో రీ -డబ్బింగ్ కు కూడా వెనుకాడలేదట. 'యాత్ర' డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags:    
  • Mammootty 
  • Mahi V Raghav 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS