ఫొటోటాక్ : కాకరేపుతున్న చిరుత సిస్టర్
రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన సినిమా చిరుత. ఆ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో నేహా శర్మకు ఆశించిన స్థాయిలో స్టార్ డం దక్కలేదు. తెలుగులో అడపా దడపా సినిమాలు రావడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టి అక్కడే సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. ఇప్పుడు సోదరి ఇషా శర్మను వెండి తెరపైకి తీసుకు వస్తోంది. చెల్లిని ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈషా శర్మ కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్స్ మరియు వావ్ అనిపించే సెల్ఫీలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈషా పోస్ట్ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైట్ డ్రస్ లో క్యూట్ లుక్స్ తో థైస్ అందం చూపిస్తూ ఈ అమ్మడు సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీలో అమ్మడి క్యూట్ నెస్ తో పాటు ఎక్స్ పోజింగ్ కూడా బాగానే ఉంది. ఈమె ఫీచర్స్ చూస్తుంటే అక్క కంటే మంచి స్టార్ గా బాలీవుడ్ లో నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్ గా ఎన్నో బ్రాండ్స్ యాడ్స్ లో నటించిన ఈషా శర్మ 2016లో ఇక్ వారీ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందం అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈసారి ఆమె మరింత కట్టి పడేస్తుందని కొందరు అంటున్నారు.