• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో బ్యూటీ మళ్ళీ పడిందట!

సాహో బ్యూటీ మళ్ళీ పడిందట!

By - Tupaki Desk
Update: 2018-08-23 16:57 GMT
లవ్ లో పడనివాళ్ళు ఎవరైనా ఉంటారా? దాదాపుగా ఉండకపోవచ్చు. కొంతమంది అయితే పడి కొన్ని రోజుల తర్వాత లేస్తారు. అదే కొంతమంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ను అనుకునే ఉన్న సర్వీస్ రోడ్ లో ప్రతి కిలో మీటర్ కు ఒక సారి వచ్చే పదిహేను స్పీడ్ బ్రేకర్లను దాటే సమయంలో బండి ఎగిరి పడి - పడి ఎగిరినట్టుగా లవ్ లో పడుతుంటారు లేస్తుంటారు. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్.  బాలీవుడ్ హీరోలైన రణబీర్ కపూర్ లాంటి వాళ్ళు దాదాపు ఈ రెండో కేటగిరీనే.  

ఇక శ్రద్ధా కపూర్ కూడా అదే రూట్ లో వెళ్ళాలని డిసైడ్ అయ్యిందేమో.. అంటే ఔటర్ సర్వీస్ రోడ్ లో డ్రైవ్ చేయలనుకోవడం కాదు.  లవ్ లో పడడం -లేవడం మళ్ళీ పడడం అలా.  ఇప్పటికే శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో ఉన్న మల్టి టాలెంటెడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అఖ్తర్ తో డేటింగ్ చేస్తోందని మీడియా కోడై కూసింది.  ఇప్పుడు సేమ్ కోడి కొత్తగా ఫర్హాన్ ప్లేస్ లో రోహన్ శ్రేష్ఠ వచ్చాడని.. కొక్కోరోకో అంటోంది.   

మరి ఈ రోహన్ శ్రేష్ఠ ఎవరు అంటే ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్. టైము దొరికితే చాలు కలసి ఎంజాయ్ చేస్తున్నారట. ఇదే విషయం పై రోహన్ ను అడిగితే మేమిద్దరం తొమ్మిదేళ్ళ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆమెతో డేటింగ్ చేయడం లేదు. మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాను. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి అన్నాడు.  ఏంటో.. ఎవరి ఎవరితో డేటింగ్ చేస్తున్నారు.. ఎవరు ఈ విషయాలని బయటపెడుటున్నారో అంతా అయోమయంగా ఉంది.  అది బాలీవుడ్డా.. 'హనుమాన్ జంక్షన్' లో సెకండ్ హాఫా?
Tags:    
  • Shraddha Kapoor 
  • Rohan Shrestha 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS