• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా ఈవెంట్ లేనట్టేనా ?

సైరా ఈవెంట్ లేనట్టేనా ?

By - Tupaki Desk
Update: 2019-08-19 04:39 GMT
రేపు సైరా నరసింహారెడ్డి టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటిదాకా పోస్టర్లు మేకింగ్ వీడియోలతో సరిపుచ్చిన కొణిదెల సంస్థ ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి బర్త్ డే వస్తున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ని రెడీ చేసింది. ఇందులో చిరంజీవి కంప్లీట్ లుక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమా టీజర్ లాంచే పెద్ద గ్రాండ్ ఈవెంట్ గా చేస్తున్న ట్రెండ్ లో సైరాకు ఇంకే రేంజ్ లో చేస్తారో అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

కానీ విశ్వసనీయ సమాచారం మేరకు రేపు టీజర్ లాంచ్ కు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయడం లేదు. ఆ మేరకు అభిమాన సంఘాలకు మెసేజ్ కూడా వెళ్లిందట. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఐడియా డ్రాప్ అయినట్టుగా వినికిడి. సో సైరా టీజర్ నేరుగా ఆన్ లైన్ లో చూడటమే మనం చేయాల్సింది. అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ని రేపే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన సైరాకు ఇప్పటికే బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి. టీజర్ వచ్చాక ఇవి రెట్టింపు అవుతాయనే అంచనాలు ట్రేడ్ లో ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150తో రెండేళ్ల గ్యాప్ తో చేస్తున్న మూవీ కాబట్టి సైరా మీద అన్ని రకాలుగా హైప్ మాములుగా లేదు. అందులోనూ బాహుబలిని దాటే సినిమాగా సైరాను చూస్తున్నవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో రేపు టీజర్ రూపంలో సాంపుల్ గా వచ్చే వీడియోని బట్టి సైరా మీద మన ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉండాలో క్లారిటీ వచ్చేస్తుంది

    

Tags:    
  • Sye Raa Movie Teaser Launch 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 
  • Latest updates 

Similar News

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

Copyright @2026

Powered by Blink CMS