• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వ‌ర‌ల్డ్ టాప్ 10...

వ‌ర‌ల్డ్ టాప్ 10 సెక్సీయెస్ట్ మోడ‌ల్స్ జాబితాలో

By - Tupaki Desk
Update: 2021-02-02 01:30 GMT
త‌నదైన అందం సెక్స‌ప్పీల్ తో ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ని సంపాదించింది ఊర్వ‌శి రౌతేలా. హేట్ స్టోరి 4లో ఎక్స్ పోజింగ్ కి ఏమాత్రం అడ్డు చెప్ప‌ని ఈ బ్యూటీ బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో ఒక రేంజులోనే హీట్ పెంచింది. ఇటీవ‌ల‌ ఈ భామ సోష‌ల్ మీడియాల్లో అంత‌కుమించి ట్రీటిస్తోంది.తాజాగా ఊర్వ‌శి రౌతేలా ఒక అరుదైన‌ రికార్డ్ ‌ను సాధించారు. వ‌ర‌ల్డ్ టాప్ టెన్ సెక్సీ ఉమెన్ జాబితాలో స్థానం సంపాదించింది. ఈ జాబితాలో చేరిన తొలి భార‌తీయ అంద‌గ‌త్తెగా రికార్డుల‌కెక్కింది.

సనమ్ రే  .. గ్రేట్ గ్రాండ్ మస్తీ .. లాంటి రొమాంటిక్ కామెడీల్లోనూ న‌టించిన ఊర్వ‌శి ప్ర‌స్తుతం యాక్ష‌న్ బేస్డ్ సినిమాల్లోనూ న‌టిస్తోంది. టాలీవుడ్ లో  ఓ యువ‌త‌రం స్టార్ స‌ర‌స‌నా ఓ మూవీ చేస్తోంది. బ్లాక్ రోజ్ అనే టైటిల్ తో తెలుగులో సినిమా తెర‌కెక్కుతోంది. ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న ఇన్ స్పెక్ట‌ర్ అవినాష్ లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రానికి నీరజ్ పాథ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
Tags:    
  • Bollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Movie News 
  • Latest Updates 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS