• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప విషయంలో...

పుష్ప విషయంలో లెక్కలమాస్టర్ లెక్కలు వేరే ఉన్నాయిగా..!

By - Tupaki Desk
Update: 2021-03-12 09:12 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం లాంటి భారీ హిట్టు తర్వాత భారీ విరామం తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాతో అటు దర్శకుడుగా సుకుమార్.. ఇటు హీరోగా అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫేమ్ అందుకోనున్నారు. ఈ సినిమా తెలుగుతో దేశవ్యాప్తంగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్  ప్రకటించి ట్రీట్ ఇచ్చిన  సుక్కు బృందం.. సన్నివేశాలను చాలా రియాలిస్టిక్ గా షూట్ చేస్తున్నాడట.

ఇటీవలే ఓ భారీ షెడ్యూల్ ముగించి విరామంలో ఉన్నారు పుష్ప టీమ్. అయితే తాజాగా ఈ సినిమా యాక్షన్ సీన్స్, భారీ ఫైట్ సీన్స్ అన్ని రియల్ అండ్ రస్టిక్ గా తెరకేక్కిస్తున్నట్లు పుష్ప స్టంట్ మాస్టర్ ఒకరు చెప్పినట్లు సమాచారం. అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ సినిమా ఇది. యంగ్ సెన్సేషన్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Tags:    
  • Sukumar 
  • Pushpa 
  • Tollywood 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS