• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌...

సూపర్‌ స్టార్‌ స్క్రిప్ట్‌ కు మెరుగులు?

By - Tupaki Desk
Update: 2020-09-25 03:30 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆంరభంలో సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ తో పాటు పలు చోట్ల జరిగిగింది. సమ్మర్‌ వరకు సినిమాను పూర్తి చేయాలనుకున్న దర్శకుడు శివకు కరోనా షాక్‌ ఇచ్చింది. ఆరు నెలల క్రితం ఆగిపోయిన అన్నాత్తే షూటింగ్‌ త్వరలో ప్రారంభించేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. రజినీకాంత్‌ లేకుండా నయనతార.. కీర్తిసురేష్‌.. ఖుష్బు... మీనా.. ప్రకాష్‌ రాజ్‌ లతో షూటింగ్‌ ను నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రకాష్‌ రాజ్‌ సీన్స్‌ ను తెరకెక్కించబోతున్నారు.

ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా రజినీకాంత్‌ మరియు దర్శకుడు శివలు రెగ్యులర్‌ గా ఫోన్‌ లో టచ్‌ లో ఉంటూ స్ర్కిప్ట్‌ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమాలోని రజినీకాంత్‌ చెప్పే పంచ్‌ డైలాగ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. స్వయంగా రజినీకాంత్‌ పలు పంచ్‌ డైలాగ్స్‌ ను దర్శకుడికి సూచించారట. టైం ఎక్కవగా లభించడంతో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పై శ్రద్ద పెట్టాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS