గోవా బ్యూటీ పోస్ట్ వర్కౌట్ ఫోటో చూస్తే... ఎవరికైనా చెమటలు కారాల్సిందే...!
గోవా బ్యూటీ ఇలియానా నడుము అందాలు.. కుర్రాళ్లకు తెలియనివి కావు. 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'పోకిరి' చిత్రంతో సంచలనం సృష్టించింది. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారిని సైతం అధికమించి ఇలియానా ఈ ఒక్క చిత్రంతో టాప్ పొజిషన్ కు చేరుకుంది. అప్పటి నుంచీ తెలుగు తెరను తన సినిమాలతో ఊపేసింది. టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈ భామ బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పరిస్థితి అంతా మారిపోయింది. ఆరంభంలో బాగానే ఉన్నా.. పోను పోను ఇలియానాకి బాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి.
బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూపు తిప్పింది. కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది. చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఇక్కడ కూడా అవకాశాలు కరువయ్యాయి. ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా... కొంచెం కష్టపడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా మారి అదరగొడుతోంది. వ్యాయామాలు.. డైట్ ద్వారా ఇప్పటికే కాస్త బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తోంది.
ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ అందరూ సెలబ్రిటీల లాగే డైలీ ఏదొక ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఆమె అందాలతో యువకుల మతులు పోగొడుతోంది. తన వర్క్ అవుట్ వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ సమ్మర్ హీట్ ఇంకొంచెం పెంచేస్తోంది. ఇప్పుడు తాజాగా అమ్మడు తన పోస్ట్ వర్క్ అవుట్ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీగా యాడ్ చేసింది. మొహం కనిపించకుండా చెమటలు కక్కుతున్న తన ఎద సొంపులు మాత్రమే కనిపించేలా సెల్ఫీ దిగింది. 'పోస్ట్ వర్క్ అవుట్.. స్వెట్టి జిగిల్' అని క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది ఈ ఫోటోలను చూసిన కుర్రకారు ఒకప్పటి నడుము అందాల 'ఇల్లీ బేబీ'లా మారిపోయిందంటున్నారు. మరి ఇప్పుడు ఈ గోవా బ్యూటీ అందాలను చూసైనా దర్శక నిర్మాతలు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆమెను ఆరాధించే రసిక ప్రియులు కోరుకుంటున్నారు.