• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూమర్: ఆమె హజ్బండ్...

రూమర్: ఆమె హజ్బండ్ ఫీలయ్యాడట

By - Tupaki Desk
Update: 2016-11-24 01:30 GMT
ఆమె ఒక హాటెస్ట్ స్పోర్ట్స్ లేడీ. పరాయి దేశస్తుడితో పెళ్ళయినా కూడా.. ఇంకా ఆమె గ్లామరస్ లుక్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. ఏదైనా ర్యాంపు మీద ఆమె నడిచినా.. లేదంటే ఏదన్నా ఈవెంటుకు ఆమె వచ్చినా.. ఆ ఫోటోల తాలూకు రచ్చ వేరే రేంజ్ అంతే. అయితే ఆమెకు భర్తతో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుండో వార్తలు వస్తున్నా కూడా.. అవన్నీ రూమర్లేనని కొట్టిపాడేస్తూనే ఉంది.

మొన్న ఈమె ఇంట్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ సందర్భంగా అమ్మడు తన స్నేహితులకు ఒక పార్టీ ఇచ్చింది కూడా. ఆ పార్టీకి బాలీవుడ్ నుండి ఒక సూపర్ స్టార్ అలాగే టాలీవుడ్ నుండి మరో సూపర్ స్టార్ విచ్చేశారు. ఈ పార్టీలో సదరు సూపర్ స్టార్లతో అమ్మడు క్లోజ్ గా ఉండటం.. అలాగే వారితో కలసి చాలా హాటుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ విదేశీ భర్త బాగా హర్టయ్యాడట. వెంటనే ఆ పార్టీనీ నుండి మనోడు కోపంతో బయటకు చెక్కేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అసలే విడిపోయారనే రూమర్లు తెగ వినిపిస్తున్న తరుణంలో.. ఇలాంటి సంఘటనలు ఇంకా రచ్చలేపేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇద్దరూ కలసి ఆ ఈవెంట్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కాబట్టి.. వీరి మధ్య విభేదాలు లేనట్లే అనుకోవాలి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Husband 
  • Wife 
  • Telugu NEws 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS