అబ్బబ్బా.. ప్రభాస్ చేయట్లేదంటే వినరే
ఇంతకీ ధూమ్ 4 సినిమాలో హీరో ప్రభాస్ చేస్తున్నాడా లేదా? ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ ప్రశ్నను అభిమానులు అడిగి ఉంటారు. అయితే స్వయంగా చాలాసార్లు తాను అస్సలు బాలీవుడ్ వెళ్లే యోచనలో లేనని కితాబిచ్చినా కూడా.. ఎవ్వరూ వినడంలేదు. ఇప్పుడు కొత్తగా హృతిక్ రోషన్ తో కలసి ధూమ్ 4 సినిమాలో విలన్ గా చేస్తున్నాడంటూ మరో పుకారును పుట్టించేశారు.
ఈరోజు ఇదే విషయాన్ని హృతిక్ రోషన్ ను అడిగితే.. అసలు తాను ఎటువంటి ధూమ్ సినిమానూ సంతకం చేయలేదని.. యాశ్ రాజ్ సంస్థను తాను సంతకం చేసిన కొత్త సినిమా వేరని.. పైగా సౌత్ హీరో ఎవ్వరితోనూ జతకట్టడం లేదని చెప్పుకొచ్చాడు. అంటే దానర్ధం ప్రభాస్ తో చేయట్లేదనేగా.. అయినాసరే ఇదే విషయం ప్రభాస్ ఎన్నోసార్లు చెప్పాడు కదండీ.. అయితే వినరే??
ఈ మధ్య కాలంలో ఎన్ని రూమర్లు వచ్చినా కూడా.. ప్రభాస్ మాత్రం చేస్తోంది ఒకేఒక్క సినిమా అంతే. అదే బాహుబలి 2. ఈ సినిమా రిలీజయ్యాక యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో సుజిత్ డైరక్షన్ లో ఒక సినిమా. అయితే బాహుబలి 2 రిలీజయ్యాక ఇదే మొదలెడతాడా ఇంకేమైనా చేస్తాడా అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు.