• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిత్రలహరిలో అదో మేజర్...

చిత్రలహరిలో అదో మేజర్ హైలైట్ అంటున్నారే

By - Tupaki Desk
Update: 2019-02-11 07:10 GMT
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'చిత్రలహరి' షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. లవ్ స్టొరీలను అందంగా తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాను ఒక లవ్ స్టొరీగానే రూపొందిస్తున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవడం కామనే కానీ.. అలా ఫిక్స్ అయిన వారందరికీ కిషోర్ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాడట.

ఆ సర్ ప్రైజ్ ఏంటంటే పోసాని క్రిష్ణ మురళి. అయన పేరు చెప్పగానే మీ పెదవులపై ఒక చిరునవ్వు వస్తే ఏం చేయగలం.. అది అయనకే సొంతమైన టాలెంట్.  ఈ సినిమాలో తేజు తండ్రిపాత్రలో పొసాని నటిస్తున్నారట.  తేజు-పోసాని బంధం ఎమోషనల్ గా సాగుతుందట.  ఒకవైపు హీరోయిన్లతో లవ్ ట్రాక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో తండ్రితో బాండ్ కూడా ఈక్వల్ గా అంతే పవర్ఫుల్ గా ఉంటుందట. టైటిల్స్ నుండి ఎండ్ కార్డ్ వరకూ తేజు-పోసాని ట్రాక్ హీరో-హీరోయిన్ల లవ్ స్టొరీకి సమాంతరంగా సాగుతుందట.  పోసాని అంటేనే ఒక ఎమోషన్.. ఆయనతో తేజు ఎమోషనల్ సీన్స్ అంటే డౌట్ లేకుండా ఆడియన్స్ ను ఎమోషనల్ చేస్తాయని మనం ఫిక్స్ అయిపోవచ్చు.  

కల్యాణి ప్రియాదర్శన్.. నివేద పెతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. 'చిత్రలహరి'కి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Sai Dharam Tej 
  • Chitralahari Movie 
  • Latest News 
  • Father And Son Sentiment 
  • Kalyani Priyadarshan 

Similar News

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

Copyright @2026

Powered by Blink CMS