• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల భామల రాక్షసి...

అందాల భామల రాక్షసి అవతారాలు

By - Tupaki Desk
Update: 2016-04-16 17:30 GMT
హీరోయిన్లు అంటే అందాల భామలు. అభిమానులను మెప్పించడమంటే అందాలను ఆరబోయడమే అనే రోజులు వెళ్లిపోతున్నాయి. ఇప్పుడీ సుందరాంగులు దెయ్యం పాత్రలతో భయపెట్టేస్తున్నారు కూడా. హారర్ కామెడీ జోనర్ మొదలయ్యాక ప్రతీ హీరోయిన్ దెయ్యం పాత్రలకు మొగ్గు చూపుతోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా 'అభినేత్రి'ద్వారా దెయ్యంగా మారిపోతోంది. చెన్నై బ్యూటీ త్రిష ఇప్పటికే 'కళావతి'లోను, త్వరలో విడుదల కానున్న 'నాయకి'లోను దెయ్యంగానే కనిపిస్తోంది. నయనతార అయితే 'మయూరి' చిత్రంలో తెగ భయపెట్టేసింది. ఈమె దెయ్యం కాకపోయినా.. భయం మాత్రం బాగానే పెట్టింది. హన్సిక ఇప్పటికే చంద్రకళ - కళావతి చిత్రాల్లో దెయ్యంగా కనిపించింది. శివగంగలో రాయ్ లక్ష్మీ కూడా ఇదే ప్రయత్నం చేసింది. గంగలో తాప్సీ చేసిన దెయ్యం హంగామా సినీ లవర్స్ ఎవరూ మర్చిపోలేరు.

గీతాంజలిలో అంజలి దెయ్యంగా కనిపించగా, త్వరలో చిత్రాంగదలోనూ ఇదే కేరక్టర్ వేయనుంది. అల్లరి పిల్లలా ఉండే స్వాతి త్రిపురలో  భయపెట్టేసింది. నందిత ప్రేమకథా చిత్రంతో భయపెడుతూనే నవ్వించేసింది. ఓ తమిళ  సినిమాలో రెజీనా కూడా ఇదే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి అందాల రాక్షసి భామలంతా దెయ్యాలుగా మారిపోతున్నారు.
Tags:    
  • Heroines 
  • Horror Jonor Movies 
  • Telugu NEws 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS