• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓన్లీ గ్లామర్‌ ఉంటే ఆడదు...

ఓన్లీ గ్లామర్‌ ఉంటే ఆడదు బాబాయ్‌

By - Tupaki Desk
Update: 2016-07-08 17:30 GMT
కేవలం ఒక హీరోయిన్ గ్లామరసం ఉన్నంత మాత్రాన సినిమాలే ఆడేయవు. ఆ విషయం ఇప్పటివరకు చాలాసార్లు ప్రూవ్‌ అయ్యింది. ఇప్పుడు అందరూ యాంకర్‌ రష్మి గ్లామర్‌ పెద్దగా వర్కవుట్‌ కాలేదని అంటున్నారు కాబట్టి.. అసలు ఈ రసం ఎందుకు వర్కవుట్ అవుతుంది అనే యాంగిల్ లో ఓసారి చూసేద్దాం పదండి.

చాలా కాలం క్రితం.. తన హీరోయిన్ కెరియర్‌ చివర్లో ఉన్న సమయంలో.. కాంచన వంటి భామామణులు కాస్త హాటుగా ప్రయత్నించారు. కాని ఫలితం శూన్యం. 80లలో రాధ.. 90లలో రంభ.. రమ్యకృష్ణ.. విపరీతంగా ఎక్సపోజింగ్ఆ చేసిన సినిమాలు ఆడలేదు.  తరువాత కాలంలో సాక్షి శివానంద్ వంటి హాటీలు గ్లామర్ తో గాట్టిగానే మెరిశారు కాని.. కంటెంట్‌ సరిగ్గా లేనప్పుడు సినిమాలు ఫ్లాపయ్యాయ్. ఒక్కసారి ఆమె ఆల్ర్టా హాటుగా నటించిన సినిమాల లిస్టు చూడండి మీకే తెలుస్తుంది. అప్పట్లో హీరోయిన్ సదా ఎంతో హాటుగా టక్కరి సినిమాలో అందాలు ఆరబోసింది. పాటలూ పోస్టర్లూ చూస్తే జనాలకు మతిపోయింది. కాని సినిమా పరిస్థితి ఏమైంది? ఈ తరంలో శ్రీయ మొన్నటికి మొన్న ఒక కాల్ గాల్ రోల్ లో నటించి మరీ ఆరబోసింది. కాని జనాలు తలుపులు వేసేశారు. ఇప్పుడు రష్మి పరిస్థితి అయినా అంతే.

గ్లామర్ కారణంగా ఓపెనింగ్ డే పొద్దున్నే సినిమా ధియేటర్ కు జనాలు వస్తారు. కాని అక్కడి నుండి సినిమా నిలబడాలంటే మాత్రం సినిమాలో కంటెంట్ ఉండాల్సిందే. అది లేకుండా ఓన్లీ గ్లామర్ కోసం సినిమాలు ఆడేస్తే.. మనోళ్ళు సన్ని లియోన్ వాళ్ల అక్కయ్యలను చాలామందిని దింపేశేవారే. అది బాబాయ్ సంగతి!!
Tags:    
  • Heroines Glamour 
  • Movie Success 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS