• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లామర్ యుద్ధంలో...

గ్లామర్ యుద్ధంలో గెలిచేదెవరో?

By - Tupaki Desk
Update: 2017-08-10 10:05 GMT
చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. ఒకే రోజు మూడు క్రేజున్న సినిమాలు వస్తుండటం సినీ ప్రియులకు పండగే. ఈ మూడు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా కనిపిస్తుండటం విశేషం. మూడూ కూడా వాటి వాటి స్థాయిలో బాగానే జనాల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు సినిమాలకూ గ్లామర్ కళ కూడా బాగానే ఉండటం విశేషం. హీరోయిన్లు ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని భావిస్తున్నారు.

శుక్రవారం రాబోయే సినిమాల్లో ముందుగా చెప్పాలంటే .. ‘జయ జానకి నాయక’నే. ఈ చిత్రంలో ఒకరికి ముగ్గురు భామలుండటం విశేషం. రకుల్ ప్రీత్ హీరోయిన్ ఇందులో లీడ్ హీరోయిన్. ఆమె నుంచి మరీ ఎక్కువ గ్లామర్ ఆశించలేమేమో. ఆమెది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ లాగా కనిపిస్తోంది. ఐతే మిగతా ఇద్దరు మాత్రం రెచ్చిపోయినట్లే ఉన్నారు. కేథరిన్ ఒక పాటలో అందాల విందు చేసినట్లుగా కనిపిస్తోంది ఆ పాట ప్రోమో చూస్తే. అలాగే ‘చిల్ బాస్’ పాటలో ప్రగ్యా కూడా క్లీవేజ్ షోలతో రెచ్చిగొట్టేస్తోంది. హీరోయిన్ల గ్లామర్ ను సినిమాకు బాగా ఉపయోగించుకునే దర్శకుల్లో బోయపాటి ఒకడు. ‘జయ జానకి..’కి హీరో అట్రాక్షన్ తక్కువగా ఉన్న నేపథ్యంలో మరింతగా గ్లామర్ వన్నెలు అద్దినట్లున్నాడు.

ఇక రానా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’లో స్టార్ హీరోయిన్ కాజల్ తో పాటు కేథరిన్ కూడా నటిస్తోంది. కాజల్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తోంది. కాకపోతే ఆమెది ట్రెడిషనల్ టచ్ ఉన్న పాత్రలా ఉంది. కేథరిన్ బోల్డ్ క్యారెక్టర్ చేసినట్లుగా ఉంది. ఐతే హీరోయిన్లిద్దరికీ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉందని.. వాళ్లు సినిమాకు ఆకర్షణ అవుతారని తేజ అంటున్నాడు. ఇక ‘లై’ విషయానికొస్తే.. ఈ సినిమాతో మేఘా ఆకాశ్ అనే కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈ అమ్మాయి లుక్స్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. హీరోయిన్ని అందంగానే కాక.. సెక్సీగా చూపించినట్లున్నాడు హను. సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా కీలకమే అని తెలుస్తోంది. మరి శుక్రవారం రాబోయే మూడు సినిమాల్లో ఏయే హీరోయిన్లు హైలైట్ అవుతారు.. ఎవరు ఏమేరకు ఆకట్టుకుంటారో చూద్దాం.
Tags:    
  • Heroines Glamour 
  • August 11th Releases 
  • Telugu Movies 
  • TElugu News 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS